ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, మెదక్ (OFMK) ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన టూల్ డిజైనర్ (మెకానికల్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది.
ఉద్యోగ ఖాళీలు: 02
ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి ప్రారంభ తేదీ: 27/01/2025
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి చివరి తేదీ: 16/02/2025
వయోపరిమితి
- గరిష్ట వయస్సు: 63 సంవత్సరాలు
No comments:
Post a Comment