Mother Tongue

Read it Mother Tongue

Tuesday, 7 January 2025

నిరుద్యోగులకు శుభవార్త.. హైదరాబాద్ బీహెచ్‌ఈఎల్‌లో ఉద్యోగాలు..

నిరుద్యోగులకు శుభవార్త.. హైదరాబాద్ బీహెచ్‌ఈఎల్‌లో ఉద్యోగాలు..

హైదరాబాద్‌లోని భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (BHEL) గ్రాడ్యుయేట్ & డిప్లొమా అప్రెంటీస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఉద్యోగ ఖాళీలు: 10

ముఖ్యమైన తేదీలు

  • ఆన్లైన్ లో అప్లికేషన్ కి ప్రారంభ తేదీ: 24/12/2024
  • ఆన్లైన్ లో అప్లికేషన్ కి చివరి తేదీ: 08/01/2025

వయోపరిమితి

  • గరిష్ట వయస్సు: 27 సంవత్సరాలు
  • నిబంధనల ప్రకారం వయో సడలింపు అనుమతించబడుతుంది

విద్య అర్హత

  • డిప్లొమా/B.E/B.Tech

ఖాళీల వివరాలు

  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 06
  • డిప్లొమా అప్రెంటిస్ 04

ముఖ్యమైన లింక్స్

స్టడీ మెటీరియల్స్:

Quantitative Aptitude

Download

Study Material

Reasoning

Download

Study Material

Some Important Boundary Lines

Download

Study Material

Previous Asked Question:

General Awareness

Download

MCQ's

English

Download

MCQ's

No comments:

Post a Comment

Job Alerts and Study Materials