ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) డేటా ఎంట్రీ ఆపరేటర్, JE & ఇతర ఖాళీల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చింది.
ఉద్యోగ ఖాళీలు: 4597
ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి ప్రారంభ తేదీ: 07/01/2025
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి చివరి తేదీ: 31/01/2025
దరఖాస్తు రుసుము
- జనరల్/OBC అభ్యర్థులకు: 3000/-రూపాయలు
- SC/ST అభ్యర్థులు/EWS అభ్యర్థులకు: 2400/-రూపాయలు
- వైకల్యాలున్న వ్యక్తులు: మినహాయింపు
- చెల్లింపు విధానం: డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/ నెట్‌బ్యాంకింగ్ ద్వారా
విద్య అర్హత
- 10TH/12TH/ITI/డిప్లొమా/ఏదైనా డిగ్రీ/B.E/B.Tech
No comments:
Post a Comment