తెలంగాణ హైకోర్టు (TSHC) ఆఫీస్ సబార్డినేట్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది.
ఉద్యోగ ఖాళీలు: 1673
ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి ప్రారంభ తేదీ: 08/01/2025
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి చివరి తేదీ: 31/01/2025
దరఖాస్తు రుసుము
- OC/S మరియు BC వర్గాలకు: 600/-రూపాయలు
- SC/ST వర్గానికి: 400/-రూపాయలు
- చెల్లింపు విధానం: ఆన్‌లైన్ ద్వారా
వయోపరిమితి
- కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు: 34 సంవత్సరాలు
- నిబంధనల ప్రకారం వయో సడలింపు అనుమతించబడుతుంది
విద్య అర్హత
- 10వ తరగతి, 12వ తరగతి, గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ లో అప్లికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి (త్వరలో అందుబాటులో ఉంటుంది)
- ఆఫీస్ సబార్డినేట్ నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- ఆఫీస్ సబార్డినేట్ నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
No comments:
Post a Comment