ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) జూనియర్ కన్సల్టెంట్ (క్లినికల్ సైకాలజిస్ట్) ఖాళీల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చింది.
ఉద్యోగ ఖాళీలు: 01
ముఖ్యమైన తేదీలు
- అప్లికేషన్ కి చివరి తేదీ: 02/02/2025
వయోపరిమితి
- గరిష్ట వయస్సు: 65 సంవత్సరాలు
- నిబంధనల ప్రకారం వయో సడలింపు అనుమతించబడుతుంది
విద్య అర్హత
- సైకాలజీలో పోస్ట్-గ్రాడ్యుయేషన్
No comments:
Post a Comment