నేషనల్ హెల్త్ మిషన్ (NHM), చండీగఢ్ నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్) ఖాళీల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చింది.
ఉద్యోగ ఖాళీలు: 05
ముఖ్యమైన తేదీలు
- అప్లికేషన్ కి చివరి తేదీ: 23/01/2025
- పరీక్ష తేదీ: 11/03/2025
వయోపరిమితి
- గరిష్ట వయస్సు: 60 సంవత్సరాలు
- నిబంధనల ప్రకారం వయో సడలింపు అనుమతించబడుతుంది
విద్య అర్హత
- B.Sc నర్సింగ్/డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ కోర్సు
ఖాళీల వివరాలు
- నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్) 05
ముఖ్యమైన లింక్స్
- అప్లికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
No comments:
Post a Comment