బ్యాంక్ ఆఫ్ బరోడా 2500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఉద్యోగ ఖాళీలు: 2500
ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి ప్రారంభ తేదీ: 04/07/2025
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి చివరి తేదీ: 24/07/2025
దరఖాస్తు రుసుము
- Gen/OBC/EWS: 850/-రూపాయలు
- SC/ST/PwBD/ESM/మహిళలు: 175/-రూపాయలు
వయోపరిమితి
- కనిష్ట వయస్సు: 21 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు
- నిబంధనల ప్రకారం వయో సడలింపు అనుమతించబడుతుంది
విద్య అర్హత
- గ్రాడ్యుయేషన్
ముఖ్యమైన లింక్స్
Share this post:


