ఆర్టీసీ RTC లో 3035 ఉద్యోగాలు, మరో 4000 వేల పోస్టులకు ఛాన్స్, RTC JOBS 2024 తెలంగాణ ఆర్టీసీలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ రానున్నది ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించారు ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్లు రెండు వారాల్లోనే విడుదల చేస్తామని తెలిపారు.భారీగా ఉద్యోగాల భర్తీ అలాగే పెద్ద సంఖ్యలో బస్సులను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఆర్టీసీని బలోపేతం చేస్తానని తెలిపారు. మరో నాలుగు వేల ఉద్యోగాలకు.. మొదట 3035 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు.అలాగే ఈ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడానికి అనుమతి ఇచ్చారు. అలాగే మరో నాలుగు వేల పోస్టుల భర్తీ అంశాన్ని పరిశీలిస్తున్నాము అని తెలిపారు.
Wednesday, 4 September 2024
ఆర్టీసీ RTC లో 3035 ఉద్యోగాలు, మరో 4000 వేల పోస్టులకు ఛాన్స్..!
Subscribe to:
Comments (Atom)
