పీలేరురూరల్: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్థానిక సంజయ్‌గాంధీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 11న జిల్లా స్థాయి ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్‌రెడ్డి తెలిపారు. ఈ జాబ్ మేళాలో నెలింక్ టెలీ కమ్యూనికేషన్, డిక్షన్ టెక్నాలజీస్,వింగ్ టెక్, హీరో, యంగ్ ఇండియా తదితర కంపెనీలు పాల్గొంటాయన్నారు.18 నుంచి 30 ఏళ్ల వయసు ఉన్నవారు అర్హులన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్, ఏదేనీ డిగ్రీ, పీజీ, ఐటీఐ, డిప్లమా పూర్తి చేసి ఉండాలన్నారు. వివరాలకు 9966086996, 8997776368 నంబరులో సంప్రదించాలన్నారు.
Subscribe to:
Comments (Atom)
Job Alerts and Study Materials
-
▼
2026
(24)
-
▼
April
(6)
- ఇండియన్ బ్యాంక్ SO రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్...
- SSC సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 14 రిక్రూట్మెంట్ 2026 నో...
- ఆధార్ ఆపరేటర్ సూపర్వైజర్ రిక్రూట్మెంట్ 2026 - 78...
- NCL ట్రైనీ రిక్రూట్మెంట్ 2026: 577 HEMM ఆపరేటర్, ...
- ఇస్రో యుఆర్ఎస్సి రిక్రూట్మెంట్ 2026 - సైంటిస్ట్...
- దక్షిణ మధ్య రైల్వే అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2026 ...
-
▼
April
(6)
