న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది
ఉద్యోగ ఖాళీలు 325
ముఖ్యమైన తేదీలు
- ఏప్రిల్ 11, 2023 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది
- ఏప్రిల్ 28, 2023 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు
ఉద్యోగ వివరాలు
- మెకానికల్ క్యాటగిరీ ఇందులో 123 ఉద్యోగ ఖాళీలు కలవు
- కెమికల్ క్యాటగిరీ ఇందులో 50 ఉద్యోగ ఖాళీలు కలవు
- ఎలక్ట్రికల్ క్యాటగిరీ ఇందులో 57 ఉద్యోగ ఖాళీలు కలవు
- ఎలక్ట్రానిక్స్ క్యాటగిరీ ఇందులో 25 ఉద్యోగ ఖాళీలు కలవు
- ఇన్స్ట్రుమెంటేషన్ క్యాటగిరీ ఇందులో 25 ఉద్యోగ ఖాళీలు కలవు
- సివిల్ క్యాటగిరీ ఇందులో 45 ఉద్యోగ ఖాళీలు కలవు
విద్యార్హతలు
- అభ్యర్థులు BE/ B.Tech/ B.Sc (సంబంధిత ఇంజినీర్. డిసిప్లిన్) కలిగి ఉండాలి
- మరింత సమాచారం కొరకు నోటిఫికేషన్ చూడండి.
వయోపరిమితి
- అభ్యర్థి యొక్క గరిష్ట వయస్సు 26 సంవత్సరాల లోపు ఉండాలి
- రిజర్వేషన్ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది
దరఖాస్తు రుసుము
- జనరల్, ఓబీసీ, EWS కేటగిరీల అభ్యర్థులు రూ.500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది (
- ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ - సెర్వీఎస్ మాన్ కేటగిరీలకు ఫీజు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది
- దరఖాస్తు రుసుమును ఆన్లైన్ లో చెల్లించాలి
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ లో దరఖాస్తు ఏప్రిల్ 11 న ప్రారంభం అగును
- నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
No comments:
Post a Comment