Mother Tongue

Read it Mother Tongue

Tuesday, 23 January 2024

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) లో ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల..

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఖాళీల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్‌ను ప్రకటించింది. అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉద్యోగ ఖాళీలు 150

  1. Hyderabad Region 26
  2. Secunderabad Region 18
  3. Mahaboobnagar Region 14
  4. Medak Region 12
  5. Nalgonda Region 12
  6. Ranga Reddy Region 12
  7. Adilabad Region 09
  8. Karimnagar Region 15
  9. Khammam Region 09
  10. Nizamabad Region 09
  11. Warangal Region 14

ముఖ్యమైన తేదీలు

  1. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 16-01-2024
  2. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 16-02-2024

విద్యార్హత

  1. డిగ్రీ

వయోపరిమితి

  1. కనిష్ట వయస్సు 21 సంవత్సరాలు నిండి ఉండాలి
  2. గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు లోపు ఉండాలి

ముఖ్యమైన లింక్స్

  1. ఆన్లైన్ అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
  2. నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
  3. అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

No comments:

Post a Comment

Job Alerts and Study Materials