Mother Tongue

Read it Mother Tongue

Monday, 1 April 2024

UPSC ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్ష ఇంటర్వ్యూ షెడ్యూల్ ప్రకటించబడింది

 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్ 2022 ఖాళీల భర్తీకి ఎగ్జామినేషన్ 2022 ద్వారా నోటిఫికేషన్‌ను ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ ఫిబ్రవరి 01, 2023 న విడుదలైనది. ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఎగ్జామ్స్ పూర్తి అయినవి. మెయిన్స్ ఎగ్జామ్స్ ఫలితాలు కూడా విడుదల అయినవి. తాజాగా UPSC నుండి ఇంటర్వ్యూ షెడ్యూల్ ప్రకటించారు. ఇంటర్వ్యూ షెడ్యూల్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.



No comments:

Post a Comment

Job Alerts and Study Materials