నిరుద్యోగులకు శుభవార్త.. రైల్వే శాఖలో 32000 ఉద్యోగాలు..
ఉద్యోగ ఖాళీలు:
ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి ప్రారంభ తేదీ: 23/01/2025
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి చివరి తేదీ: 22/02/2025
దరఖాస్తు రుసుము
- ఇతరులకు: 500/-రూపాయలు
- SC/ ST/ ExSM/ PWD/ స్త్రీ/ లింగమార్పిడి/ మైనారిటీలు/ EBC అభ్యర్థులకు: 250/-రూపాయలు
- చెల్లింపు విధానం: (ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్), ఇంటర్నెట్ బ్యాంకింగ్/ డెబిట్/ క్రెడిట్ కార్డ్/ UPI/ చలాన్
వయోపరిమితి
- కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు: 36 సంవత్సరాలు
- నిబంధనల ప్రకారం వయో సడలింపు అనుమతించబడుతుంది
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ లో అప్లికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి (23-01-2025న అందుబాటులో ఉంటుంది)
- నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి (23-01-2025న అందుబాటులో ఉంటుంది)
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
No comments:
Post a Comment