డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ (DME AP) రిక్రూట్‌మెంట్ 2025లో 1183 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు.
ఉద్యోగ ఖాళీలు: 1183
ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి ప్రారంభ తేదీ: 07/03/2025
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి చివరి తేదీ: 22/03/2025
దరఖాస్తు రుసుము
- OC కేటగిరీకి: 2000/-రూపాయలు
- BC/SC/ST కేటగిరీకి: 1000/-రూపాయలు
వయోపరిమితి
- గరిష్ట వయస్సు: 44 సంవత్సరాలు
- నిబంధనల ప్రకారం వయో సడలింపు అనుమతించబడుతుంది
విద్య అర్హత
- మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ, MS/MD, M.Ch, DM
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ లో అప్లికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
No comments:
Post a Comment