నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ (NIT వరంగల్)లో 01 సూపరింటెండింగ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి 2025లో నియామకం. B.Tech/B.E ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగ ఖాళీలు:01
ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి ప్రారంభ తేదీ: 18/02/2025
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి చివరి తేదీ: 17/03/2025
దరఖాస్తు రుసుము
- UR/ OBC/ EWS అభ్యర్థులకు 1000/-రూపాయలు
- SC/ST/PwD/మహిళా అభ్యర్థులకు ఎటువంటి రుసుము వసూలు చేయబడదు.
- చెల్లింపు విధానం: ఆన్‌లైన్ గేట్‌వే ద్వారా
వయోపరిమితి
- కనిష్ట వయస్సు: 56 సంవత్సరాలు
విద్య అర్హత
- అభ్యర్థులు బి.టెక్/ బి.ఇ. ఉత్తీర్ణులై ఉండాలి.
No comments:
Post a Comment