యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్‌మెంట్ 2025లో 2691 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా గ్రాడ్యుయేట్ ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగ ఖాళీలు:2691
ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి ప్రారంభ తేదీ:19/02/2025
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి చివరి తేదీ:12/03/2025
దరఖాస్తు రుసుము
- జనరల్ / ఓబీసీ కేటగిరీలకు:+ GST 800/-రూపాయలు
- అన్ని మహిళల వర్గం కోసం:+ GST 600/-రూపాయలు
- SC/ST కేటగిరీలకు:+ GST 600/-రూపాయలు
- PWBD వర్గం కోసం:+ GST 400/-రూపాయలు
వయోపరిమితి
- కనిష్ట వయస్సు: 20 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు: 28 సంవత్సరాలు
- SC/ST/OBC/PWBD మొదలైన వర్గాలకు భారత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది
విద్య అర్హత
- గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులు 01.04.2021న లేదా ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉత్తీర్ణత సర్టిఫికేట్ కలిగి ఉండాలి
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ లో అప్లికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Wow
ReplyDelete