ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా శాఖ (AP DSC) 16347 టీచింగ్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల మరియు అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక AP DSC వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ 15/05/2025.
ఉద్యోగ ఖాళీలు: 16347
ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి ప్రారంభ తేదీ: 20/04/2025
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి చివరి తేదీ: 15/05/2025
దరఖాస్తు రుసుము
- దరఖాస్తు రుసుము: 750/-రూపాయలు
వయోపరిమితి
- కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు: 44 సంవత్సరాలు
- నిబంధనల ప్రకారం వయో సడలింపు అనుమతించబడుతుంది
విద్య అర్హత
- B.Ed, D.El.Ed
జిల్లా వారీగా ఖాళీల వివరాలు
- శ్రీకాకుళం: 458
- విజయనగరం: 446
- విశాఖపట్నం: 734
- తూర్పుగోదావరి: 1241
- పశ్చిమ గోదావరి: 1035
- కృష్ణ: 1208
- గుంటూరు: 1143
- ప్రకాశం: 629
- SPS నెల్లూరు: 668
- చిత్తూరు: 1473
- కర్నూలు: 2645
- వైఎస్ఆర్ కడప: 705
- అనంతపురము: 807
ముఖ్యమైన లింక్స్
- నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
No comments:
Post a Comment