ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీస్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఉద్యోగ ఖాళీలు:
ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి ప్రారంభ తేదీ: 05/04/2025
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి చివరి తేదీ: 11/04/2025
దరఖాస్తు రుసుము
- UR/ OBC/ EWS కేటగిరీలకు: 1000/-రూపాయలు
- SC/ ST/ మహిళలు/ మాజీ సైనికులు/ PWD అభ్యర్థులకు: రుసుము లేదు
- చెల్లింపు విధానం: బ్యాంకింగ్/క్రెడిట్/డెబిట్ కార్డులు/ UPI ద్వారా మాత్రమే
వయోపరిమితి
- కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు
- నిబంధనల ప్రకారం వయో సడలింపు అనుమతించబడుతుంది
విద్య అర్హత
- జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీస్) NE-4: 10వ తరగతి, 12వ తరగతి ఉత్తీర్ణత, డిప్లొమా (మెకానికల్/ఆటోమొబైల్/ఫైర్), HMV, LMV లైసెన్స్
ఖాళీల వివరాలు
- జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీస్) NE-4: 89
ముఖ్యమైన లింక్స్
- నోటిఫికేషన్ (Extended) కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
No comments:
Post a Comment