బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 2025 సంవత్సరానికి 500 జనరలిస్ట్ ఆఫీసర్ల (స్కేల్ II) నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది, ఆన్‌లైన్ దరఖాస్తులు ఆగస్టు 13 నుండి ఆగస్టు 30, 2025 వరకు అందుబాటులో ఉంటాయి.
ఉద్యోగ ఖాళీలు: 500
ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి ప్రారంభ తేదీ: 13/08/2025
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి చివరి తేదీ: 30/08/2025
దరఖాస్తు రుసుము
- UR / EWS / OBC అభ్యర్థులకు: 1180/-రూపాయలు
- SC / ST / PwBD అభ్యర్థులకు: 118/-రూపాయలు
- చెల్లింపు విధానం: ఆన్‌లైన్ గేట్‌వే ద్వారా
వయోపరిమితి
- కనిష్ట వయస్సు: 22 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు
- నిబంధనల ప్రకారం వయో సడలింపు అనుమతించబడుతుంది
ఖాళీల వివరాలు
- జనరలిస్ట్ ఆఫీసర్ స్కేల్ II: 500
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ లో అప్లికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- ఉచిత ఉద్యోగ హెచ్చరికల కోసం వాట్సాప్ ఛానెల్లో చేరండి
No comments:
Post a Comment