ఇటీవల అనగా ఫిబ్రవరి 12, 2024 న ఆంధ్రప్రదేశ్ DSC నోటిఫికేషన్ విడుదల అయినది. మార్చ్ 15 నుండి మార్చ్ 30 వరకు పరీక్షలు జరుగుతాయి అని నోటిఫికేషన్ ద్వారా తెలిపారు. కానీ దానిని మార్చి, మార్చ్ 30 నుండి ఏప్రిల్ 30 2024 వరకు పరీక్షలు నిర్వహించాలనుకున్నారు. కానీ దీనిని కూడా పోస్టుపోన్ చేసారు. ఎలక్షన్ కమిషన్ క్లియరెన్స్ తరువాత కొత్త ఎక్సమ్ షెడ్యూల్ ప్రకటిస్తారు. అధికార వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
No comments:
Post a Comment