Mother Tongue

Read it Mother Tongue

Tuesday, 30 April 2024

TSPSC నుండి ఇంజనీర్ జనరల్ ర్యాంకులు విడుదల.. లింక్ ఇక్కడే!

 TSPSC నుండి ఇంజనీర్ జనరల్ ర్యాంకులు విడుదలైనవి. సెప్టెంబర్ 2022 న నోటిఫికేషన్ విడుదలైనది. జనరల్ ర్యాంక్స్ లింక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి



UPSC CAPF (ACs) ఇంటర్వ్యూ షెడ్యూల్ విడుదల..

 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ CAPF (ACs) ఇంటర్వ్యూ షెడ్యూల్ మే 13 నుండి జూన్ 14, 2024 వరకు జరుగును. ఇంటర్వ్యూ షెడ్యూల్ లిస్ట్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి



IARI టెక్నీషియన్ 2021 ఫైనల్ కంబైన్డ్ మెరిట్ లిస్ట్ విడుదల.. లింక్ ఇక్కడే!

 ఇండియన్ అగ్రీకల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, టెక్నీషియన్ 2021 ఫైనల్ కంబైన్డ్ మెరిట్ లిస్ట్ విడుదలైంది. డిసెంబర్ 2021 న నోటిఫికేషన్ ద్వారా 641 ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైనది. కంబైన్డ్ మెరిట్ లిస్ట్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. మిస్టేక్ నోటీసు



Monday, 29 April 2024

NTPC, స్టేజి II, ఆన్లైన్ పరీక్ష ఫలితాలు..

 నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, స్టేజి II, ఆన్లైన్ పరీక్ష ఫలితాలు వెలువడినాయి. ఆగస్టు 2023 లో 50 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైనది. స్టేజి II ఫలితాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. స్టేజి I ఫలితాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి



Sunday, 28 April 2024

UPSC జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) చివరి ఫలితాలు.. లింక్ ఇక్కడే!

 UPSC జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) చివరి ఫలితాలు విడుదలైనవి. అయితే 146 ఖాళీల భర్తీకి ఏప్రిల్ 2023 లో నోటిఫికేషన్ విడుదలైంది. ఫలితాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి



నిరుద్యోగులకు శుభవార్త.. ఏడవ తరగతి అర్హతతో నావెల్ లో ఉద్యోగాలు..

 నావల్ డాక్యార్డ్, ముంబై 301 అప్రెంటిస్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్ లో అప్లై చేయడానికి మే 10, 2024 చివరి తేదీ. పూర్తి సమాచారం నోటిఫికేషన్ నుండి పొందవచ్చు. ఆన్లైన్లో అప్లై కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.



నిరుద్యోగులకు శుభవార్త.. కేంద్రప్రభుత్వం నుండి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్.. ఆన్లైన్ అప్లై లింక్ ఇక్కడే!

 నిరుద్యోగులకు శుభవార్త.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ 506 ఉద్యోగ ఖాళీలకు  నోటిఫికేషన్ విడుదలైనది. ఆన్లైన్లో దరఖాస్తు పక్రియ మే 14, 2024 ఉంటుంది. మిగిలిన విషయాల కొరకు నోటిఫికేషన్ లో చూడవచ్చు. ఆన్లైన్ లో అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి



Saturday, 27 April 2024

ఇండియన్ అగ్రీకల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి టెక్నీషియన్ మెరిట్ లిస్ట్ విడుదల..

 ఇండియన్ అగ్రీకల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి టెక్నీషియన్ మెరిట్ లిస్ట్ విడుదల చేసింది. డిసెంబర్ 2021 లో 641 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మెరిట్ లిస్ట్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి



నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ అసిస్టెంట్ మేనేజర్ ఫలితాలు విడుదల..

 నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ అసిస్టెంట్ మేనేజర్ పరీక్షా ఫలితాలు విడుదలైనవి. మే 2023 న 300 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పరీక్షా ఫలితాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.



సెయిల్ ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ కాల్ లెటర్ విడుదల..

 సెయిల్ ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ కాల్ లెటర్ విడుదలైనది. ఫిబ్రవరి 2024 న 341 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ లింక్ పై క్లిక్ చేసి హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు



Wednesday, 24 April 2024

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో వివిధ రకాల ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు..

 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గత సంవత్సరం 261 ఖాళీల భర్తీకి ఒక ప్రకటన నెంబర్ 12/2023 విడుదల చేసిన విషయం తెలిసినదే. ఈ ఖాళీగా భర్తీకి ఇంటర్వ్యూ ను మే 09, 2024 న పెట్టారు. ఇంటర్వ్యూ నోటీసు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.  



నిరుద్యోగులకు శుభవార్త.. యూనివర్సిటీలో ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల..

  ఇస్లామిక్ యూనివర్సిటీ  అఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లో 106 ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ ఖాళీలను రెండు రకాలుగా 1) టెక్నికల్ అప్రెంటిస్/ ఇంటర్న్ లో 19 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. 2) అడ్మినిస్ట్రేటివ్ అప్రెంటిస్/ ఇంటర్న్ లో 87 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ నుండి పొందవచ్చు. ఆన్లైన్ లో అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఆన్లైన్ లో అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి



నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణ హైకోర్ట్ లో ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల..

 తెలంగాణ హైకోర్ట్ లో 150 ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల అయినది. ఇప్పటికే ఆన్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్ మొదలు అయినది. మే 17, 2024 వరకు ఆన్లైన్ లో అప్లై చేయడానికి అవకాశం ఇచ్చారు. మరింత సమాచారం కొరకు నోటిఫికేషన్ నుండి పొందగలరు. ఆన్లైన్ లో అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి



Tuesday, 23 April 2024

నిరుద్యోగులకు శుభవార్త.. టాటా మెమోరియల్ సెంటర్ లో ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల..

 టాటా మెమోరియల్ సెంటర్ లో ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ ద్వారా 87 ఖాళీలను భర్తీ చేయాలనుకుంది. పూర్తివివరాలకు నోటిఫికేషన్ చుడండి. నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. ఆన్లైన్ లో అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి



TSPSC నుంచి లెక్చరర్ వ్రాత పరీక్షా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఫలితాలను విడుదల..

 TSPSC నుంచి లెక్చరర్ వ్రాత పరీక్షా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాలను పొందడానికి ఇక్కడ క్లిక్ చేయండినోటీసు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.



నిరుద్యోగులకు శుభవార్త.. HURL లో ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల..

 HURL నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. తాజాగా HURL లో ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 80 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబందించిన పూర్తి వివరాల కొరకు నోటిఫికేషన్ లో చూడవచ్చు. నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. ఆన్లైన్ లో అప్లికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.



Monday, 22 April 2024

UPSC నుండి కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎక్సమ్ డేట్ విడుదల..

 UPSC నుండి కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎక్సమ్ డేట్ విడుదల అయినది. జూన్ 22 మరియు 23 తేదీలలో జరగనున్నాయి. నోటీసు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి



పరీక్షా ఫలితాలు: AIIMS నుండి నర్సింగ్ ఆఫీసర్ ఫలితాలు వెల్లడి..

 అల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్స్ నుండి నర్సింగ్ ఆఫీసర్ (NORCET -6) ఫలితాలు విడుదల అయినవి. ఈ ఫలితాలకొరకు ఇక్కడ క్లిక్ చేయండి



రైల్వే జాబ్స్: నిరుద్యోగులకు శుభవార్త.. రైల్వే రిక్రూట్మెంట్ సెల్ లో ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్..

 రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుండి నిరుద్యోగులకు శుభవార్త.   రైల్వే రిక్రూట్మెంట్ సెల్ స్పోర్ట్స్ కోటాలో లో 38 ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 16, 2024 నుండి ఆన్లైన్ లో అప్లికేషన్ ప్రాసెస్ మొదలు అయినది. చివరి తేదీ మే 16, 2024 వరకు ఉన్నది. అప్లికేషన్ ఫీజు, విద్యార్హత, తదితర వివరాలు నోటిఫికేషన్ నుండి పొందవచ్చు. నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండిఆన్లైన్ అప్లికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి



Thursday, 18 April 2024

RBI అసిస్టెంట్ మర్క్స్ మరియు కట్ అఫ్ మర్క్స్..

 రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా తాజాగా అసిస్టెంట్ ఉద్యోగాల కట్ అఫ్ మర్క్స్ విడుదల చేసింది. కట్ అఫ్ మర్క్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. మెయిన్ ఎక్సమ్ మర్క్స్ షీట్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.  



నిరుద్యోగులకు శుభవార్త.. ఇంటర్వ్యూ ద్వారా ఎయిర్పోర్ట్ లో 422 ఉద్యోగాల భర్తీ..

 నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది AI ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్. రెండు స్థాయిలలో 422 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. యుటిలిటీ ఏజెంట్ కమ్ రాంప్ డ్రైవర్ కింది 130 పోస్టులు, హాండీమన్ లేదా హాండీవుమెన్ కింద 292 పోస్టులు కలవు. వీటికి మే 02, మరియు 04, 2024 న ఇంటర్వ్యూ లు కలవు. ఈ పోస్టులకు విద్యార్హత పడవ తరగతి. మరింత సమాచారం కొరకు నోటిఫికేషన్ నుండి పొందవచ్చు. 

ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం 

ఆఫీస్ అఫ్ ది HRD డిపార్ట్మెంట్,

AI యూనిటీ కాంప్లెక్స్,

పల్లవరం కంటోన్మెంట్,

చెన్నై - 600043

ల్యాండ్ మార్క్: నియర్ తాజ్ కేటరింగ్ 

నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.



UPSC రిసల్ట్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సివిల్ సర్వీస్ ఫలితాల వెల్లడి..

 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా సివిల్ సర్వీస్ ఫలితాలు వెల్లడించింది. మొత్తం 1016 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుంది. ఫలితాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి



Wednesday, 17 April 2024

కేంద్రప్రభుత్వ ఉద్యోగాలు: నిరుద్యోగులకు శుభవార్త.. జాతీయ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు..

 నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రుక్షన్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్. ఇటీవల ఈ సంస్థ నుండి ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ నెల 08, 2024 న ప్రారంభం అయినది. మే 07, 2024 వరకు ఆన్లైన్ లో అప్లై చేయడానికి అవకాశం ఇచ్చారు. మరింత సమాచారం కొరకు నోటిఫికేషన్ నుండి పొందగలరు. 


రీ-ఓపెన్ ఆన్లైన్ డేట్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Re Open అప్లై ఆన్లైన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి



ఇండియన్ రైల్వే జాబ్స్: నిరుద్యోగులకు శుభవార్త.. భారత రైల్వే లో సబ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ కొరకు నోటిఫికేషన్ విడుదల..

 భారత రైల్వే సంస్థ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 452 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, మరియు అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు ఈ నెల 15, 2024 నుండి ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. చివరి తేదీ మే 14, 2024. దీనికి సంబందించిన పూర్తి విషయాల కొరకు నోటిఫికేషన్ చదవండి. 

ఆన్లైన్ లో అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.



UPSC Result: UPSC లో అసిస్టెంట్ ఫ్రొవిడెంట్ ఫండ్ కమిషనర్ ఉద్యోగ ఖాళీలకు ఫలితాలు విడుదల..

 UPSC లో అసిస్టెంట్ ఫ్రొవిడెంట్ ఫండ్ కమిషనర్ ఉద్యోగ ఖాళీలకు పరీక్షా రాసి ఫలితాల కొరకు ఎదురుచూస్తున్నా అభ్యర్థులకు శుభవార్త.. 

ఫలితాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి



APPSC Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. APPSC నుండి నోటిఫికేషన్ విడుదల..

 నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. తాజాగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 37 ఉద్యోగ ఖాళీలను నింపనుంది. ఆన్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్ ఏప్రిల్ 15న ప్రారంభం అయినది. చివరి తేదీ మే 05 వరకు ఉన్నది. ఈ ఖాళీలకు అప్లై చేయడానికి 18 నుండి  30 సంవత్సర వారు అర్హులు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు కలవు. నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. ఆన్లైన్ లో అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి



NIACL Marks Sheet: NIACL అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ 2023 ఫేస్ II ఆన్లైన్ ఎక్సమ్ మర్క్స్ షీట్ విడుదల..

 NIACL అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ 2023 ఫేస్ II ఆన్లైన్ ఎక్సమ్ మర్క్స్ షీట్ విడుదల అయినది. దీనికి సంబందించిన లింక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి



న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NIACL) అసిస్టెంట్ మర్క్స్ షీట్ టయర్ I విడుదల..

 న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NIACL) అసిస్టెంట్ మర్క్స్ షీట్ టయర్ I విడుదల చేసింది. టయర్ I ప్రిలిమినరీ మర్క్స్ షీట్ ఇక్కడ క్లిక్ చేయండి



UPSC జూనియర్ ఇంజనీర్ (సివిల్) ఇంటర్వ్యూ షెడ్యూల్ విడుదల..

 UPSC నుండి జూనియర్ ఇంజనీర్ (సివిల్) 58 ఉద్యోగ భర్తీకి ఇంటర్వ్యూ షెడ్యూల్ విడుదల చేసారు. అయితే ఈ ఇంటర్వ్యూ లు ఏప్రిల్ 29 నుడి మే 03 వరకు జరుగును. ఇంటర్వ్యూ లకు సంబందించిన నోటీసు ను పొందడానికి ఇక్కడ క్లిక్ చేయండి



Tuesday, 16 April 2024

నిరుద్యోగులకు శుభవార్త.. పదవ తరగతి విద్యార్హతతో కేంద్రప్రభుత్వ సంస్థలో 108 ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల..

 స్టీల్ అథారిటీ అఫ్ ఇండియా లిమిటెడ్, మహారత్న కంపెనీ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.  తాజాగా 108 ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవచ్చు. చివరి తేదీ మే 07, 2024. పోస్టును భట్టి దరఖాస్తు రుసుము నిర్ణయించారు. షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, దివ్యంగులకు, డిపార్ట్మెంటల్ వారికీ, మరియు ESM అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు ఉండదు కానీ ప్రాసెస్సింగ్ ఫీజు ఉన్నది. విద్యార్హత, వయోపరిమితులు మొదలగున్నవి తెలుసుకోవడానికి నోటిఫికేషన్ చదవండి. నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. ఆన్లైన్ లో అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.



Monday, 15 April 2024

కేంద్ర ప్రభుత్వ సంస్థ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులో 4208 ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల.. అప్లికేషన్ లింక్ ఇక్కడే!

 భారత ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నుండి తాజాగా సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటీసు నెంబర్. RPF 02/2024 ద్వారా ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్లో అప్లై చేయడానికి ఏప్రిల్ 15, 2024 నుండి మే 14, 2024 వరకు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు SC , ST, ఎక్స్-సర్వీసెమెన్, ఫిమేల్, మైనారిటీస్ మరియు EBC వారికీ 250/- రూపాయలు మిగిలిన వారికీ 500/-రూపాయలు. అలాగే అప్లికేషన్ లో ఏమైనా తప్పులు నిప్పితే వాటిని కొంత ఫీజు చెల్లించి సరిదిద్దుకోవచ్చు. కానిస్టేబుల్ (Exe.) ఉద్యోగ ఖాళీలు 4208 ఉన్నాయి. జీతము 21,700/- రూపాయలు వయోపరిమితి 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల వరకు ఉంటుంది. SC, ST, Ex-సర్వీసెమెన్, మరియు విడో విమెన్, మరియు విడాకులు తీసుకున్న మహిళా లకు  ఏజ్ రిలాక్సేషన్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉంటుంది. అధిక వివరాల కొరకు నోటిఫికేషన్ చుడండి. నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. ఆన్లైన్ అప్లికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.



Thursday, 11 April 2024

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ట్రైనీ ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

 న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో 400 ట్రైనీ ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మెకానికల్ లో 150, కెమికల్ 73, ఎలక్ట్రికల్ 69, ఎలక్ట్రానిక్స్ 29, ఇంస్ట్రుమెంటేషన్ 19, సివిల్ 60 చొప్పున భర్తీ చేయనున్నారు. ఆన్లైన్ లో అప్లై చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 30, 2024. మహిళలకు, షెడ్యూల్ క్యాస్ట్ , షెడ్యూల్ ట్రైబల్, దివ్యంగులకు మరియు ఎక్స్-సర్వీస్ మెన్ కు ఎలాంటి ఫీజు లేదు మిగిలిన వారికీ 500/- రూపాయలు దరఖాస్తు ఫీజు ఉంటుంది. ఆన్లైన్ లో అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి



TSPSC AO సిర్టిఫికెట్ వెరిఫికేషన్ డేట్స్ విడుదల..

TSPSC AO సిర్టిఫికెట్ వెరిఫికేషన్ ను ఈ నెల 18, 19 వ తారీకులలో జరుపనున్నారు. హాజరు కావాల్సిన వారి లిస్ట్ కోరకు ఇక్కడ క్లిక్ చేయండి. నోటీసు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి



ఇండియన్ కోస్ట్ గార్డ్ నావిక్ (జనరల్ డ్యూటీ) 02/2024 అడ్మిట్ కార్డ్ 2024 – అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్

 ఇండియన్ కోస్ట్ గార్డ్ నావిక్ (జనరల్ డ్యూటీ) 02/2024 అడ్మిట్ కార్డ్ 2024 ను విడుదల చేసారు. ఎక్సమ్ డేట్ మరియు ఎక్సమ్ సిటీ తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.



APPSC గ్రూప్ 2 ఫైనల్ కీ మరియు ఫలితాలు విడుదల..

 APPSC గ్రూప్ 2 కింద 905 ఉద్యోగాలను భర్తీచేయడాని నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసినదే. అయితే ప్రస్తుతం స్క్రీనింగ్ టెస్ట్ ఫైనల్ కీ మరియు ఫలితాలను విడుదల చేసారు. ప్రొవిజినల్లి క్వాలిఫైడ్ లిస్ట్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. రెజెక్ట్డ్ లిస్ట్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. నోటీసు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. ఫైనల్ కీ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. నోటీసు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.



నిరుద్యోగులకు శుభవార్త.. ఇంటర్ అర్హతతో 3712 ఉద్యోగలకు నోటిఫికేషన్ విడుదల..

 స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. తాజాగా కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (10 + 2) కింద 3712 ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మే 07, 2024. దరఖాస్తు రుసుము రూపాయలు 100/- , కానీ మహిళలకు, SC, ST, PWD, మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము పూర్తిగా మినహాయింపు ఉంటుంది. 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల వరకు అభ్యర్థులందరూ అప్లై చేసుకోవచ్చు. వయసు సడలింపు నిబంధనల ప్రకారం ఉంటుంది. విద్యార్హత ఇంటర్. లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రెటరియేట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ వంటి విభాగాలలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. 

కొన్ని ముఖ్యమైన లింక్స్ 

ఆన్లైన్ లో అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

SSC CHSL Notification 2024



పోటీపరీక్షలలో కరెంటు అఫైర్స్ తో పాటు ఇతర అంశాలను ఎలా చదవాలి?.. ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ మాటల్లో..

 పోటీపరీక్షలలో కరెంటు అఫైర్స్ తో పాటు ఇతర అంశాలను ఎలా చదవాలి?.. ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ మాటల్లో.. 

పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి ఈ వీడియో చాలా ఉపయోగపడును. అయితే ఈ వీడియో T-SAT యూట్యూబ్ ఛానల్ లో నిన్న విడుదల చేసారు. 

ఈ వీడియోలో ప్రధానంగా న్యూస్ పాపపేర్స్ చదవడం వల్ల పోటీపరీక్షలలో కలిగే లాభాల గురుంచి చెప్పడం జరిగింది. 

ఈ వీడియోలో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు టీచబుల్ మూవ్మెంట్ (Teachable Movement) గురుంచి వివరించడం జరిగింది. 

అస్సలు టీచబుల్ మూవ్మెంట్ అంటే ఏమిటి? ఏ సమయంలో ఏమి చెబితే సరిగ్గా అర్ధం అవుతుందో ఆ సమయం లో చెప్పాలి. 

ఉదాహరణకు మనిషి కష్టాల్లో ఉన్నపుడు వైరాగ్యం చెబితే (వేదాన్తమ్) ఎక్కువ అర్ధం అవుతుంది (ఏముంది ఈ జీవితం అని). కానీ సుఖ సంతోషాలతో జీవిస్తున్న వారికి వేదాంతం చెప్పితే వారు పట్టించుకోరు. 

పై అంశాలను బట్టి మనం ఏమి అర్థం చేసుకోవాలంటే .. న్యూస్ పేపర్స్ అనేవి కరెంటు అఫైర్స్ కోసం తయారు చేసినవి కావు. కానీ ఏ అంశాలు మనకు ఉపయోగాపడుతాయి అని తెలుసుకోవాలి. ఉదాహరణకు భర్తను చంపినా భార్య లేదా భార్య ను చంపినా భర్త, రెండు బస్సులు ఢీ - నలుగురు మృతి. ఈ వార్తలు పోటీపరీక్షలకు ఉపయోగపడవు. ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు అని న్యూస్ పాపపేర్స్లో రాసినట్టైతే.. ఈ వార్త మనకు ఉపయోగ పడుతుంది. ఈ వార్త లో మనకు ఉపయోగపడే అంశాలు ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు? సభ్యులు ఎవరు? ఇది ఎన్నవ ఫైనాన్స్ అంతకు ముందు ఫైనాన్స్ కమిషన్ లో సభ్యలు ఎవరు ఉన్నారు. ఇలాంటి సమాచారం ఈ వార్త లో ఉంటుంది. 

న్యూస్ పాపేపర్స్ లో టీచబుల్ మూవ్మెంట్ వచ్చి న్యూస్ రిలేటెడ్ పాలిటి, ఎకానమీ, మరియు ఇతర అంశాలు చదవడం. ఇలా చదివితే సబ్జెక్టు ని చాల సులువుగా గుర్తు ఉంటుంది. 

చంద్రయాన్ II ప్రయోగం జరిగినప్పుడు, అప్పోజి అంటే ఏమిటి? వెలాసిటీ అంటే ఏమిటి? ఓజోన్ లేయర్ అంటే ఏమిటి? ఈ అంశాలు మనకు సులువుగా గుర్తుఉండిపోతాయి. స్పేస్ సైన్స్ గురుంచి సాధారణ సమయాల్లో చదివిన దాని కన్నా చంద్రయాన్ ప్రయోగ సమయాల్లో చదివితే అది టీచబుల్ మూవ్మెంట్.

న్యూస్ పేపెర్స్ చదవటం వల్ల కలిగే లాభాలు.. టీచబుల్ మూవ్మెంట్, కరెంటు అఫైర్స్. వార్తల్లో వ్యక్తులు, వార్తల్లో ప్రదేశాలు.. ఇలాంటి సమకాలీన పరిణామాలు మనకు న్యూస్ పేపర్స్ లో దొరుకుతాయి.

సోర్స్: T-SAT యూట్యూబ్ వీడియో  




Tuesday, 9 April 2024

EPFO స్టెనోగ్రాఫర్ (గ్రూప్ C) మార్కులు 2024 – కటాఫ్ మార్కులు విడుదలయ్యాయి

 EPFO స్టెనోగ్రాఫర్ (గ్రూప్ C) మార్కులు 2024 కటాఫ్ మార్కులు విడుదలయ్యాయ. 

ముఖ్యమైన లింక్ 

కటాఫ్ మార్కుల కొరకు ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు



ISRO టెక్నీషియన్, టెక్నికల్ అసిస్ట్ మరియు ఇతర 2024 CBT పరీక్ష అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్..

 ISRO టెక్నీషియన్, టెక్నికల్ అసిస్ట్ మరియు ఇతర 2024 CBT పరీక్ష అడ్మిట్ కార్డ్ ను డౌన్‌లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి



ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సీనియర్ & జూనియర్ అసిస్టెంట్ 2024 అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్

 ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సీనియర్ & జూనియర్ అసిస్టెంట్ 2024 అడ్మిట్ కార్డ్ ను డౌన్‌లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి



BHU నర్సింగ్ ఆఫీసర్ (పురుష మరియు స్త్రీ) అడ్మిట్ కార్డ్ 2024 – అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్

బెనారస్ హిందూ యూనివర్సిటీ నర్సింగ్ ఆఫీసర్ (పురుష మరియు స్త్రీ) అడ్మిట్ కార్డ్ 2024 విడుదలైంది. అడ్మిట్ కార్డ్ ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండినోటీసు ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండిఎగ్జామ్ ఏప్రిల్ 12 నుండి 2024 న సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు జరుగును.



Friday, 5 April 2024

బెనారస్ హిందూ యూనివర్సిటీ లో నాన్ టీచింగ్ పోస్ట్స్కి ఎక్సమ్ డేట్ విడుదల..

 బెనారస్ హిందూ యూనివర్సిటీ లో నాన్ టీచింగ్ పోస్ట్స్కి ఎక్సమ్ డేట్ ఇటీవల విడుదల చేసారు. ఈ పరీక్షలను ఏప్రిల్ 09, మరియు ఏప్రిల్ 12 , 2024 న నిర్హహించనున్నారు. దీనికి సంబంధించిన నోటీసు పొందడానికి ఈ కింది లింక్ మీద క్లిక్ చేయగలరు



నిరుద్యోగులకు శుభవార్త.. ఆర్టిఫిషియల్ లింబ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..

 ఆర్టిఫిషియల్ లింబ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో 142 ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కాంట్రాక్టు బేసిస్ మీద పోస్టులను భర్తీ చేయనున్నారు. మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ మేనేజర్, మరియు ఇతర పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైనది. ఆన్లైన్ లో అప్లికేషన్ కు చివరి తేదీ ఏప్రిల్ 16, 2024 సాయంత్రం 5 గంటల వరకు అప్లై చేసుకోవచ్చు. మరింత సమాచారం కొరకు నోటిఫికేషన్ లో చూడండి. ఆన్లైన్ లో అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ALIMCO Notification


Thursday, 4 April 2024

నిరుద్యోగులకు శుభవార్త.. ఐ.టి.ఐ. అర్హతతో రైల్వేలో అప్రెంటీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయినది.

 నిరుద్యోగులకు శుభవార్త.. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో అప్రెంటీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయినది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1113 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఏప్రిల్ 02, 2024 నుండి ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవచ్చు. చివరి తేదీ మే 01, 2024 అర్ధరాత్రి 12 గంటల వరకు అప్లై చేసుకోవచ్చు. వయోపరిమితి 15 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల వరకు ఉంటుంది. SC, ST, BC, మరియు  PWD అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. పదవ తరగతి, ఇంటర్ మరియు ఐ.టి.ఐ. కలిగి ఉండాలి. మరింత సమాచారం కొరకు నోటిఫికేషన్ చదవండి. రిజిస్ట్రేషన్ లేదా లాగిన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.



యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్మీ, నేవీ, మరియు ఎయిర్ ఫోర్స్ పరీక్షల చివరి ఫలితంను విడుదల..

 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్మీ, నేవీ, మరియు ఎయిర్ ఫోర్స్ పరీక్షల చివరి ఫలితంను విడుదల చేసింది. ఫలితాల కొరకు ఇక్కడ క్లిక్ చేసి పొందండి

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్మీ, నేవీ, మరియు ఎయిర్ ఫోర్స్ పరీక్షల చివరి ఫలితంను విడుదల..


నిరుద్యోగులకు శుభవార్త.. కాటన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్, అస్సోసియేట్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల..

 నిరుద్యోగులకు శుభవార్త.. కాటన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్, అస్సోసియేట్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా 167 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం అప్లికేషన్ చివరి తేదీని పెంచారు. చివరి తేదీ పెంచిన నోటీసు కొరకు ఇక్కడ క్లిక్ చేసి పొందవచ్చు. మరియు నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేసి పొందవచ్చు

నిరుద్యోగులకు శుభవార్త.. కాటన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్, అస్సోసియేట్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల..


కానిస్టేబుల్ GD జవాబులు వెల్లడి. మీ జవాబులు ఇక్కడే సరిచూడండి.

 కానిస్టేబుల్ GD పరీక్ష రాసి ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త.. స్టాఫ్ సెలక్షన్ కమిషిషన్ తన అధికార కానిస్టేబుల్ GD ప్రశ్న పత్రాలకు జవాబులు విడుదల చేసింది. ఆన్సర్ కీ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. నోటీసు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

కానిస్టేబుల్ GD జవాబులు వెల్లడి. మీ జవాబులు ఇక్కడే సరిచూడండి.


Tuesday, 2 April 2024

AI ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ లో ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల..

AI ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ లో వివిధ రకాల ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదలచేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా  247 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలనీ నిర్ణయించారు. ధరఖాస్తూ రుసుము 500/- రూపాయలు. కానీ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబల్ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ కి ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు. డిమాండ్ డ్రాఫ్ ద్వారా చెల్లించాలి. ఇంటర్వ్యూ ద్వారా ఈ ఖాళీలను నింపనున్నారు. వివిధ రకాల ఖాళీలకు వివిధ తేదీలలో ఇంటర్వ్యూలు జరుగుతాయి.

 డిప్యూటీ టెర్మినల్ మేనేజర్, డ్యూటీ ఆఫీసర్, జూనియర్ ఆఫీసర్ పాసెంజర్, జూనియర్ ఆఫీసర్ టెక్నికల్, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు మార్చ్ 15 నుండి మార్చ్ 16, 2024 వరకు ఇంటర్వ్యూలు జరుగును. రాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ మరియు యుటిలిటీ ఏజెంట్ కమ్ ఏజెంట్ డ్రైవర్ పోస్టులకు మార్చ్ 17 మరియు మార్చ్ 18, 2024 న ఉదయం 09:30 నుండి 12:30 వరకు ఇంటర్వ్యూలు జరుగును. హాండీమెన్ మరియు హ్యాండీవుమన్ పోస్టులకు మార్చ్ 19 మరియు మార్చ్ 20, 2024 న ఉదయం 09:30 నుండి 12:30 వరకు ఇంటర్వ్యూలు జరుగును. 

ఉద్యోగ ఖాళీలు 

డిప్యూటీ టెర్మినల్ మేనేజర్ లో 02, డ్యూటీ ఆఫీసర్ లో 07, జూనియర్ ఆఫీసర్ పాసెంజర్ లో 06, జూనియర్ ఆఫీసర్ టెక్నికల్ లో 7,  కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ లో 47, రాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ లో 12, యుటిలిటీ ఏజెంట్ కమ్ ఏజెంట్ డ్రైవర్ లో 17, హాండీమెన్ లో 119 మరియు హ్యాండీవుమన్ లో 30  పోస్టులకు ఖాళీలు ఉన్నాయి.

విద్యార్హత 

వివిధ రకాల పోస్టులకు వేరు వేరు విద్యార్హతలు కలిగి ఉండాలి. పదవ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు పోస్టును భట్టి నిర్ణయించారు. మరింత సమాచారం కొరకు నోటిఫికేషన్ లో చుడండి.

ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం 

పూణే అంతర్జాతీయ పాఠశాల సర్వే నెం. 33, లేన్ సంఖ్య 14, టింగ్రే నగర్, పూణే మహారాష్ట్ర - 411032

నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి



ఐబీపీస్ నుండి వివిధ రకాల పరీక్షలకు ఫలితాలు విడుదల..

 IBPS PO/MT-XIII ఫలితం 2024: ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఫలితాలు విడుదలయ్యాయి. ఇప్పుడు 3,049 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఫలితాల కొరకు ఇక్కడ నొక్కండి.

IBPS SO ఫలితం 2024: ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఫలితాలు విడుదలయ్యాయి. ఇప్పుడు 1,402 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఫలితాల కొరకు ఇక్కడ నొక్కండి.

IBPS CRP క్లర్క్ XIII ఫలితం 2023: ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష ఫలితం విడుదల చేయబడింది. ఈ ఫలితాల కొరకు ఇక్కడ నొక్కండి.




ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ 2024 రీ షెడ్యూల్డ్ స్క్రీనింగ్ టెస్ట్ తేదీ ప్రకటించబడింది

 ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ 2024 రీ షెడ్యూల్డ్ స్క్రీనింగ్ టెస్ట్ తేదీ ప్రకటించబడింది. తిరిగి షెడ్యూల్ చేయబడిన స్క్రీనింగ్ టెస్ట్ ను మే 25, 2024 న నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి సంబందించిన నోటీసు ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.



Job Alerts and Study Materials