నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది AI ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్. రెండు స్థాయిలలో 422 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. యుటిలిటీ ఏజెంట్ కమ్ రాంప్ డ్రైవర్ కింది 130 పోస్టులు, హాండీమన్ లేదా హాండీవుమెన్ కింద 292 పోస్టులు కలవు. వీటికి మే 02, మరియు 04, 2024 న ఇంటర్వ్యూ లు కలవు. ఈ పోస్టులకు విద్యార్హత పడవ తరగతి. మరింత సమాచారం కొరకు నోటిఫికేషన్ నుండి పొందవచ్చు.
ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం
ఆఫీస్ అఫ్ ది HRD డిపార్ట్మెంట్,
AI యూనిటీ కాంప్లెక్స్,
పల్లవరం కంటోన్మెంట్,
చెన్నై - 600043
ల్యాండ్ మార్క్: నియర్ తాజ్ కేటరింగ్
నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
No comments:
Post a Comment