ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) సబ్-ఇన్‌స్పెక్టర్ (టెలికమ్యూనికేషన్) గ్రూప్ B, కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్) గ్రూప్ C & హెడ్ కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్) తాత్కాలిక ప్రాతిపదికన పర్మినెంట్ అయ్యే అవకాశం ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను ప్రచురించింది.
ఉద్యోగ ఖాళీలు: 526
ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి ప్రారంభ తేదీ: 15/11/2024
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి చివరి తేదీ: 14/12/2024
దరఖాస్తు రుసుము
- సబ్-ఇన్‌స్పెక్టర్ (టెలికమ్యూనికేషన్) పోస్టుకు దరఖాస్తు చేసుకునే UR, OBC మరియు EWS వర్గానికి చెందిన అభ్యర్థులకు: 200/-రూపాయలు
- హెడ్ కానిస్టేబుల్ & కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్): 100/-రూపాయలు
- షెడ్యూల్డ్ కులం (SC), షెడ్యూల్డ్ తెగ (ST), మాజీ సైనికులు మరియు స్త్రీలకు చెందిన అభ్యర్థులకు: ఫీజు లేదు
- చెల్లింపు విధానం: ఆన్‌లైన్ గేట్‌వే ద్వారా
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ లో అప్లికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
No comments:
Post a Comment