డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) తాత్కాలిక ప్రాతిపదికన కానిస్టేబుల్ (GD) ఖాళీల భర్తీకి దరఖాస్తును ఆహ్వానిస్తోంది.
ఉద్యోగ ఖాళీలు: 275
ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి ప్రారంభ తేదీ: 01/12/2024
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి చివరి తేదీ: 30/12/2024
దరఖాస్తు రుసుము
- పురుష అభ్యర్థులకు జనరల్(UR)/OBC/EWS వర్గానికి చెందినవారు: 147.20/-రూపాయలు
- చెల్లింపు విధానం: ఆన్‌లైన్ ద్వారా
వయోపరిమితి
- కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు: 23 సంవత్సరాలు
- నిబంధనల ప్రకారం వయో సడలింపు అనుమతించబడుతుంది
విద్య అర్హత
- కానిస్టేబుల్ (GD): 10వ తరగతి లేదా తత్సమానం
ఖాళీల వివరాలు
- కానిస్టేబుల్ (GD): 275
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ లో అప్లికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి (01/12/2024)
- నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
No comments:
Post a Comment