ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) అప్రెంటీస్ ఖాళీల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగ ఖాళీలు: 311
ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి ప్రారంభ తేదీ: 06/11/2024
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి చివరి తేదీ: 20/11/2024
దరఖాస్తు రుసుము
- ప్రాసెసింగ్ ఫీజు: 118/-రూపాయలు (100 + GST 18)
- చెల్లింపు విధానం: డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా
విద్య అర్హత
- అభ్యర్థి ITI (NCVT) కలిగి ఉండాలి
ఖాళీల వివరాలు
- కృష్ణ: 41
- ఎన్టీఆర్: 99
- గుంటూరు: 45
- బాపట్ల: 26
- పల్నాడు: 45
- ఏలూరు: 24
- పశ్చిమ గోదావరి: 31
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ లో అప్లికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
No comments:
Post a Comment