ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) డిప్లొమా & నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ప్రకటించింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగ ఖాళీలు: 240
ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి ప్రారంభ తేదీ: 04/11/2024
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి చివరి తేదీ: 29/11/2024
- షార్ట్‌లిస్ట్ చేసిన జాబితా ప్రకటన: 06/12/2024
- షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్: 18/12/2024 to 20/12/2024
విద్య అర్హత
- డిప్లొమా (టెక్నీషియన్) అప్రెంటిస్: డిప్లొమా (ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ)
- నాన్-ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: డిగ్రీ (కళలు/ సైన్స్ / కామర్స్ / హ్యుమానిటీస్/ BA / B.Sc., / BBM / B.Com / BBA / BCA మొదలైనవి,)
ఖాళీల వివరాలు
- డిప్లొమా (టెక్నీషియన్) అప్రెంటిస్: 120
- నాన్-ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 120
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ లో అప్లికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
No comments:
Post a Comment