ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) SO ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఉద్యోగ ఖాళీలు: 1007
ముఖ్యమైన తేదీలు
- నోటిఫికేషన్ విడుదల తేదీ: 30/06/2025
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి ప్రారంభ తేదీ: 01/07/2025
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి చివరి తేదీ: 21/07/2025
- ప్రాథమిక పరీక్ష: 30/08/2025
- ప్రధాన పరీక్ష: 09/11/2025
- ఇంటర్వ్యూ రౌండ్: డిసెంబర్ 2025 నుండి జనవరి 2026 వరకు
దరఖాస్తు రుసుము
- SC/ST/PwBD అభ్యర్థులకు: 175/-రూపాయలు (GSTతో సహా)
- మిగిలిన వారందరికీ: 850/-రూపాయలు (GSTతో సహా)
వయోపరిమితి
- కనిష్ట వయస్సు: 20 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు
- నిబంధనల ప్రకారం వయో సడలింపు అనుమతించబడుతుంది
జీతం
- స్పెషలిస్ట్ ఆఫీసర్లు - స్కేల్ I (బేసిక్): 48480-2000/7-62480-2340/2-67160-2680/7-85920
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ లో అప్లికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- ఉచిత ఉద్యోగ హెచ్చరికల కోసం వాట్సాప్ ఛానెల్లో చేరండి
Share this post:



No comments:
Post a Comment