తెలుగు అకాడమీలో ఉద్యోగాల భర్తీ అంటూ ప్రచారం అవుతున్న నోటిఫికేషన్ నకిలీదని తెలుగు, సంస్కృతి అకాడమీ డైరెక్టర్ వి. రామకృష్ట తెలియపరిచారు. ఇటువంటి నకిలీ నోటిఫికేషన్ల పట్ల అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలుగు అకాడమీలో ఉద్యోగాలు అంటు.. ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో పాటు.. వెబ్ సైట్ కూడా లాంచ్ అయినట్లు చూపించారు. అయితే ఇదంత నకిలీది అంటూ తెలుగు అకాడమీ పేర్కొంది. తెలుగు అకాడమీలో ఉద్యోగాల భర్తీ అంటూ చలామణీ అవుతున్న నోటిఫికేషన్ నకిలీదని తెలుగు, సంస్కృతి అకాడమీ డైరెక్టర్ వి. రామకృష్ట వెల్లడించారు. ఇటువంటి ఫేక్ నోటిఫికేషన్ల పట్ల అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేశారు. వెబ్ సైట్ ను https://teluguacademy.org/సందర్శించి దరఖాస్తులు చేసుకోవాలని ఫేక్ వెబ్ సైట్ ను స్పష్టించారని తెలిపారు. తెలుగు అకాడమీ విజయవాడకు ఇంత వరకు వెబ్ సైట్ లేదంటూ వివరణ ఇచ్చారు. జనరల్, ఓబీసీ కేటగిరీల అభ్యర్థులు రూ.500 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని ఆ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. మార్చి 27 నుంచి ఈ పోస్టులకు ఆన్ లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అయిందని కూడా ప్రకటించారు. అంతే కాకుండా మొత్తం 156 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తామని తెలిపారు. ఇదంతా వాట్సాప్ గ్రూప్ లో సర్క్యూలేట్ అయిందని.. ఇది గుర్తు తెలియని ఎవరో అకాడమీ పేరుతో ఒక ఫేక్ వెబ్ సైట్ స్పష్టించారు అని అన్నారు. అయితే ఈ వెబ్ సైట్.. ఉద్యోగ నోటిఫికేషన్ పై సందేహాలు తలెత్తిన కొంత మంది అభ్యర్థులు విజయవాడ తెలుగు అకాడమీ దృష్టికి తీసుకెళ్లారు. వాళ్లు దీనిపై క్లారిటీ ఇచ్చారు. అటువంటి నోటిఫికేషన్లు తాము ఇవ్వలేదంటూ చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే అకాడమీ అధికారులు విజయవాడ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. తెలుగు అకాడమీ నుంచి ఎలాంటి నోటిఫికేషన్లు విడుదల చేయలేదని .. నకిలీ నోటిఫికేషన్లపై అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు.
Showing posts with label ఉద్యోగాల భర్తీ. Show all posts
Showing posts with label ఉద్యోగాల భర్తీ. Show all posts
Subscribe to:
Posts (Atom)
Job Alerts and Study Materials
-
▼
2025
(305)
-
▼
August
(22)
- నిరుద్యోగులకు శుభవార్త.. ఇండియన్ ఆర్మీ డెంటల్ కార్...
- నిరుద్యోగులకు శుభవార్త.. పంజాబ్ మరియు సింధ్ బ్యాంక...
- మాధురి డిక్సీత్ ఇన్స్పైర్డ్ సెమీ కాటన్ సిల్క్ సారీ...
- నిరుద్యోగులకు శుభవార్త.. హిందూస్తాన్ కాపర్ లిమిటెడ...
- నిరుద్యోగులకు శుభవార్త.. LIC రిక్రూట్మెంట్ 2025 -...
- నిరుద్యోగులకు శుభవార్త.. LIC AAO రిక్రూట్మెంట్ 20...
- IOCL అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2025 - 400+ ట్రేడ్,...
- నిరుద్యోగులకు శుభవార్త.. సెంట్రల్ రైల్వే అప్రెంటిస...
- నిరుద్యోగులకు శుభవార్త.. BSF హెడ్ కానిస్టేబుల్ (RO...
- నిరుద్యోగులకు శుభవార్త.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియ...
- నిరుద్యోగులకు శుభవార్త.. IOCL APPRENTICE Recruitme...
- నిరుద్యోగులకు శుభవార్త.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర జన...
- నిరుద్యోగులకు శుభవార్త.. OICL అసిస్టెంట్ల నియామకం ...
- నిరుద్యోగులకు శుభవార్త.. NIACL అడ్మినిస్ట్రేటివ్ ఆ...
- నిరుద్యోగులకు శుభవార్త.. ఇండియన్ నేవీ సివిలియన్ ట్...
- నిరుద్యోగులకు శుభవార్త.. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ...
- నిరుద్యోగులకు శుభవార్త.. SAIL అప్రెంటిస్ రిక్రూట్...
- నిరుద్యోగులకు శుభవార్త.. ఇండియన్ నేవీ SSC ఆఫీసర్స్...
- RRB పారామెడికల్ స్టాఫ్ రిక్రూట్మెంట్ 2025 - 434 ప...
- నిరుద్యోగులకు శుభవార్త.. AAI జూనియర్ ఎగ్జిక్యూటివ్...
- SBI జూనియర్ అసోసియేట్స్ (క్లర్క్) రిక్రూట్మెంట్ 2...
- బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రొఫెషనల్స్ రిక్రూట్మెంట్ 2025...
-
▼
August
(22)