భారత ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి తాజాగా సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటీసు నెంబర్. RPF 02/2024 ద్వారా ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్లో అప్లై చేయడానికి ఏప్రిల్ 15, 2024 నుండి మే 14, 2024 వరకు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు SC , ST, ఎక్స్-సర్వీసెమెన్, ఫిమేల్, మైనారిటీస్ మరియు EBC వారికీ 250/- రూపాయలు మిగిలిన వారికీ 500/-రూపాయలు. అలాగే అప్లికేషన్ లో ఏమైనా తప్పులు నిప్పితే వాటిని కొంత ఫీజు చెల్లించి సరిదిద్దుకోవచ్చు. కానిస్టేబుల్ (Exe.) ఉద్యోగ ఖాళీలు 4208 ఉన్నాయి. జీతము 21,700/- రూపాయలు వయోపరిమితి 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల వరకు ఉంటుంది. SC, ST, Ex-సర్వీసెమెన్, మరియు విడో విమెన్, మరియు విడాకులు తీసుకున్న మహిళా లకు ఏజ్ రిలాక్సేషన్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉంటుంది. అధిక వివరాల కొరకు నోటిఫికేషన్ చుడండి. నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. ఆన్లైన్ అప్లికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
Subscribe to:
Post Comments (Atom)
Job Alerts and Study Materials
-
▼
2024
(786)
-
▼
April
(51)
- TSPSC నుండి ఇంజనీర్ జనరల్ ర్యాంకులు విడుదల.. లింక్...
- UPSC CAPF (ACs) ఇంటర్వ్యూ షెడ్యూల్ విడుదల..
- IARI టెక్నీషియన్ 2021 ఫైనల్ కంబైన్డ్ మెరిట్ లిస్ట్...
- NTPC, స్టేజి II, ఆన్లైన్ పరీక్ష ఫలితాలు..
- UPSC జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) చివరి ఫలితాలు.....
- నిరుద్యోగులకు శుభవార్త.. ఏడవ తరగతి అర్హతతో నావెల్ ...
- నిరుద్యోగులకు శుభవార్త.. కేంద్రప్రభుత్వం నుండి సెం...
- ఇండియన్ అగ్రీకల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి ట...
- నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ అసిస్టెంట్...
- సెయిల్ ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ కాల్ లెటర్ విడుదల..
- యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో వివిధ రకాల ఉద్యో...
- నిరుద్యోగులకు శుభవార్త.. యూనివర్సిటీలో ఉద్యోగ ఖాళీ...
- నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణ హైకోర్ట్ లో ఉద్యో...
- నిరుద్యోగులకు శుభవార్త.. టాటా మెమోరియల్ సెంటర్ లో ...
- TSPSC నుంచి లెక్చరర్ వ్రాత పరీక్షా జనరల్ ర్యాంకింగ...
- నిరుద్యోగులకు శుభవార్త.. HURL లో ఉద్యోగ ఖాళీలకు నో...
- UPSC నుండి కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎక్సమ్ డేట్ విడ...
- పరీక్షా ఫలితాలు: AIIMS నుండి నర్సింగ్ ఆఫీసర్ ఫలితా...
- రైల్వే జాబ్స్: నిరుద్యోగులకు శుభవార్త.. రైల్వే రిక...
- RBI అసిస్టెంట్ మర్క్స్ మరియు కట్ అఫ్ మర్క్స్..
- నిరుద్యోగులకు శుభవార్త.. ఇంటర్వ్యూ ద్వారా ఎయిర్పోర...
- UPSC రిసల్ట్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సివి...
- కేంద్రప్రభుత్వ ఉద్యోగాలు: నిరుద్యోగులకు శుభవార్త.....
- ఇండియన్ రైల్వే జాబ్స్: నిరుద్యోగులకు శుభవార్త.. భా...
- UPSC Result: UPSC లో అసిస్టెంట్ ఫ్రొవిడెంట్ ఫండ్ క...
- APPSC Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. APPSC నుండి న...
- NIACL Marks Sheet: NIACL అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ...
- న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NIACL) అస...
- UPSC జూనియర్ ఇంజనీర్ (సివిల్) ఇంటర్వ్యూ షెడ్యూల్ వ...
- నిరుద్యోగులకు శుభవార్త.. పదవ తరగతి విద్యార్హతతో కే...
- కేంద్ర ప్రభుత్వ సంస్థ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు...
- న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ల...
- TSPSC AO సిర్టిఫికెట్ వెరిఫికేషన్ డేట్స్ విడుదల..
- ఇండియన్ కోస్ట్ గార్డ్ నావిక్ (జనరల్ డ్యూటీ) 02/202...
- APPSC గ్రూప్ 2 ఫైనల్ కీ మరియు ఫలితాలు విడుదల..
- నిరుద్యోగులకు శుభవార్త.. ఇంటర్ అర్హతతో 3712 ఉద్యోగ...
- పోటీపరీక్షలలో కరెంటు అఫైర్స్ తో పాటు ఇతర అంశాలను ఎ...
- EPFO స్టెనోగ్రాఫర్ (గ్రూప్ C) మార్కులు 2024 – కటాఫ...
- ISRO టెక్నీషియన్, టెక్నికల్ అసిస్ట్ మరియు ఇతర 2024...
- ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సీనియర్ & జూనియర...
- BHU నర్సింగ్ ఆఫీసర్ (పురుష మరియు స్త్రీ) అడ్మిట్ క...
- బెనారస్ హిందూ యూనివర్సిటీ లో నాన్ టీచింగ్ పోస్ట్స్...
- నిరుద్యోగులకు శుభవార్త.. ఆర్టిఫిషియల్ లింబ్స్ మాన్...
- నిరుద్యోగులకు శుభవార్త.. ఐ.టి.ఐ. అర్హతతో రైల్వేలో ...
- యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్మీ, నేవీ, మరియు ...
- నిరుద్యోగులకు శుభవార్త.. కాటన్ యూనివర్సిటీలో ప్రొఫ...
- కానిస్టేబుల్ GD జవాబులు వెల్లడి. మీ జవాబులు ఇక్కడే...
- AI ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ లో ఉద్యోగ ఖాళీల...
- ఐబీపీస్ నుండి వివిధ రకాల పరీక్షలకు ఫలితాలు విడుదల..
- ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిప్యూటీ ఎడ్యు...
- UPSC ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్ష ఇంటర్వ్యూ షెడ...
-
▼
April
(51)
Hi
ReplyDeleteOk
ReplyDeleteGovt drivers jobs chapandi sir
ReplyDeleteRayudu.sathibabu
ReplyDeleteGood evening sir RPF exam ki NCC Certificate apply avtunaya
ReplyDelete