భారత నావికాదళం 1110 నావల్ సివిలియన్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
ప్రకటన సంఖ్య: INCET 01/2025
ఉద్యోగ ఖాళీలు: 1,110
ముఖ్యమైన తేదీలు
- నోటిఫికేషన్ విడుదల తేదీ: 03/07/2025
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి ప్రారంభ తేదీ: 05/07/2025
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి చివరి తేదీ: 18/07/2025
దరఖాస్తు రుసుము
- UR/ EWS/ OBC అభ్యర్థులకు: 295/-రూపాయలు
- SC/ ST/ PwBD/ మాజీ సైనికులు/ మహిళలు: ఫీజు లేదు
- చెల్లింపు విధానం: ఆన్‌లైన్
వయోపరిమితి
- కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు: 25 సంవత్సరాలు(45 సంవత్సరాల వరకు పోస్ట్‌ను బట్టి మారుతుంది)
- నిబంధనల ప్రకారం వయో సడలింపు అనుమతించబడుతుంది
విద్య అర్హత
- గ్రాడ్యుయేట్, B.Sc, డిప్లొమా, ITI, 12TH మరియు 10TH ఉత్తీర్ణత
జీతం
- 18,000 - 1,42,400
ఎలా దరఖాస్తు చేయాలి
- joinindiannavy.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
- ప్రాథమిక రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి, స్కాన్ చేసిన పత్రాలను అప్‌లోడ్ చేయండి మరియు రుసుము చెల్లించండి
- సమర్పణ తర్వాత, నిర్ధారణ కాపీని డౌన్‌లోడ్ చేసుకోండి/ప్రింట్ చేయండి.
ఎంపిక ప్రక్రియ
- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT): జనరల్ ఇంటెలిజెన్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్ మరియు జనరల్ అవేర్‌నెస్‌లను కవర్ చేస్తుంది
- స్కిల్/ట్రేడ్ టెస్ట్ & ఫిజికల్ టెస్ట్: పోస్ట్‌కు వర్తించే విధంగా
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ ఎగ్జామినేషన్
ముఖ్యమైన లింక్స్
- నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- ఉచిత ఉద్యోగ హెచ్చరికల కోసం వాట్సాప్ ఛానెల్లో చేరండి
Share this post:



No comments:
Post a Comment