స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) 1340 జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల మరియు అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక SSC వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు
ఉద్యోగ ఖాళీలు: 1340
ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి ప్రారంభ తేదీ: 30/06/2025
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి చివరి తేదీ: 21/07/2025
దరఖాస్తు రుసుము
- జనరల్ / ఓబీసీ అభ్యర్థులకు: 100/-రూపాయలు
- ఎస్సీ / ఎస్టీ / పిహెచ్ / మహిళా అభ్యర్థులకు: ఫీజు లేదు
వయోపరిమితి
- కనిష్ట వయస్సు: 27 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు: 32 సంవత్సరాలు
- నిబంధనల ప్రకారం వయో సడలింపు అనుమతించబడుతుంది
విద్య అర్హత
- జూనియర్ ఇంజనీర్: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ లేదా ఇంజనీరింగ్ రంగాలలో మూడేళ్ల డిప్లొమా
ఖాళీల వివరాలు
- జూనియర్ ఇంజనీర్: 1340
జీతం
- జీతం స్కేల్: లెవల్ -6 (35,400 - 1,12,400), చేతి జీతం సుమారు 44,000 - 52,000
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ లో అప్లికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- ఉచిత ఉద్యోగ హెచ్చరికల కోసం వాట్సాప్ ఛానెల్లో చేరండి
Share this post:



No comments:
Post a Comment