AAI కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ (AAICLAS) 227 సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
ప్రకటన సంఖ్య: 01/2025
ఉద్యోగ ఖాళీలు: 227
ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి ప్రారంభ తేదీ: 09/06/2025
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి చివరి తేదీ: 07/07/2025 (Extended)
దరఖాస్తు రుసుము
- జనరల్ మరియు OBC కేటగిరీలకు: 750/-రూపాయలు
- SC/ ST, EWS) & మహిళలకు: 100/-రూపాయలు
వయోపరిమితి
- గరిష్ట వయస్సు: 27 సంవత్సరాలు
- నిబంధనల ప్రకారం వయో సడలింపు అనుమతించబడుతుంది
విద్య అర్హత
- గ్రాడ్యుయేషన్
ముఖ్యమైన లింక్స్
- పొడిగించిన నోటిఫికేషన్ పొందడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- ఉచిత ఉద్యోగ హెచ్చరికల కోసం వాట్సాప్ ఛానెల్లో చేరండి
Share this post:



No comments:
Post a Comment