ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) 10277 కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఉద్యోగ ఖాళీలు: 10277
ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి ప్రారంభ తేదీ: 01/08/2025
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి చివరి తేదీ: 21/08/2025
దరఖాస్తు రుసుము
- SC/ ST/ PwBD/ ESM/ DESM అభ్యర్థులకు: 175/-రూపాయలు (GSTతో సహా)
- మిగిలిన వారందరికీ: 850/-రూపాయలు (GSTతో సహా)
వయోపరిమితి
- కనిష్ట వయస్సు: 20 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు: 28 సంవత్సరాలు
- నిబంధనల ప్రకారం వయో సడలింపు అనుమతించబడుతుంది
విద్య అర్హత
- భారత ప్రభుత్వం గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ (గ్రాడ్యుయేషన్) లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఏదైనా సమానమైన అర్హత.
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ లో అప్లికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- ఉచిత ఉద్యోగ హెచ్చరికల కోసం వాట్సాప్ ఛానెల్లో చేరండి
No comments:
Post a Comment