Mother Tongue

Read it Mother Tongue

Friday, 4 July 2025

నిరుద్యోగులకు శుభవార్త.. బ్యాంక్ ఆఫ్ బరోడా లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) రిక్రూట్‌మెంట్ 2025 - 2500 పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి..

నిరుద్యోగులకు శుభవార్త.. బ్యాంక్ ఆఫ్ బరోడా లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) రిక్రూట్‌మెంట్ 2025 - 2500 పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి..

బ్యాంక్ ఆఫ్ బరోడా 2500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఉద్యోగ ఖాళీలు: 2500

ముఖ్యమైన తేదీలు

  • ఆన్లైన్ లో అప్లికేషన్ కి ప్రారంభ తేదీ: 04/07/2025
  • ఆన్లైన్ లో అప్లికేషన్ కి చివరి తేదీ: 24/07/2025

దరఖాస్తు రుసుము

  • Gen/OBC/EWS: 850/-రూపాయలు
  • SC/ST/PwBD/ESM/మహిళలు: 175/-రూపాయలు

వయోపరిమితి

  • కనిష్ట వయస్సు: 21 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు
  • నిబంధనల ప్రకారం వయో సడలింపు అనుమతించబడుతుంది

విద్య అర్హత

  • గ్రాడ్యుయేషన్

ముఖ్యమైన లింక్స్

Share this post:

స్టడీ మెటీరియల్స్:

Quantitative Aptitude

Download

Study Material

Reasoning

Download

Study Material

Some Important Boundary Lines

Download

Study Material

Previous Asked Question:

General Awareness

Download

MCQ's

English

Download

MCQ's

Personal Loan

Get Details

Money View

No comments:

Post a Comment

Job Alerts and Study Materials