Mother Tongue

Read it Mother Tongue

Thursday, 11 January 2024

రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ లో ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల..

రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC), నార్త్ వెస్ట్రన్ రైల్వే, జైపూర్ 1961 యాక్ట్ అప్రెంటీస్ రూల్ ఓవర్ ఎన్‌డబ్ల్యుఆర్ కింద వివిధ విభాగాల్లో అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉద్యోగ ఖాళీలు 1646

  1. DRM ఆఫీస్, అజ్మీర్ డివిజన్ 402
  2. DRM ఆఫీస్, బికనీర్ డివిజన్ 424
  3. DRM ఆఫీస్, జైపూర్ డివిజన్ 488
  4. DRM ఆఫీస్, జోధ్‌పూర్ డివిజన్ 67
  5. BTC క్యారేజ్, అజ్మీర్ 113
  6. BTC LOCO, అజ్మీర్ 56
  7. క్యారేజ్ వర్క్ షాప్, బికనీర్ 29
  8. క్యారేజ్ వర్క్ షాప్, జోధ్‌పూర్ 67

ముఖ్యమైన తేదీలు

  1. ఆన్‌లైన్‌లో దరఖాస్తు & ఫీజు చెల్లింపు ప్రారంభ తేదీ: 10-01-2024 10:00 గంటలకు
  2. ఆన్‌లైన్‌లో దరఖాస్తు & ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 10-02-2024 23:59 గంటల వరకు

దరఖాస్తు రుసుము

  1. అభ్యర్థులందరికీ: రూ. 100/-
  2. SC/ ST/ మహిళలు/ PWD అభ్యర్థులకు: ఫీజు లేదు
  3. చెల్లింపు విధానం (ఆన్‌లైన్): డెబిట్ కార్డ్/ క్రెడిట్ కార్డ్/ ఇంటర్నెట్ బ్యాంకింగ్ మొదలైనవి.

విద్యార్హత

  1. అభ్యర్థులు 10వ తరగతి (10+2 పరీక్షా విధానం కింద), ITI (సంబంధిత ట్రేడ్)/ NCVT/ SCVT ఉత్తీర్ణులై ఉండాలి
  2. మరింత సమాచారము కొరకు నోటిఫికేషన్ చదవండి.

వయోపరిమితి

  1. కనిష్ట వయస్సు 15 సంవత్సరాలు నిండి ఉండాలి
  2. గరిష్ట వయస్సు 24 సంవత్సరాలు లోపు ఉండాలి
  3. రిజర్వేషన్‌కు లోబడి అభ్యర్థులకు వయో సడలింపు ఇవ్వబడుతుంది

ముఖ్యమైన లింక్స్

  1. ఆన్లైన్ అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
  2. నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
  3. అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

12 comments:

Job Alerts and Study Materials