ఆయిల్ ఇండియా లిమిటెడ్ (OIL) సీనియర్ ఆఫీసర్, సూపరింటెండింగ్ ఇంజనీర్, సీనియర్ జియాలజిస్ట్ ఇతర ఖాళీల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చింది. అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగ ఖాళీలు 102
ముఖ్యమైన తేదీలు
- ఆన్‌లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ : 05-01-2024 (14:00 గంటల నుండి)
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 29-01-2024 (14:00 గంటల నుండి)
దరఖాస్తు రుసుము
- Gen/ OBC (NCL) అభ్యర్థులకు దరఖాస్తు రుసుము : రూ. 500 + వర్తించే పన్నులు
- SC/ ST/PWD/EWS/Ex-Servicemen అభ్యర్థులకు దరఖాస్తు రుసుము: ఫీజు లేదు
- చెల్లింపు విధానం: ఆన్‌లైన్ ద్వారా
No comments:
Post a Comment