నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (NCL) అసిస్టెంట్ ఫోర్‌మెన్ ఖాళీల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చింది. అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగ ఖాళీలు 150
- అసిస్టెంట్ ఫోర్‌మెన్ (E&T) (ట్రైనీ) గ్రేడ్-C 09
- అసిస్టెంట్ ఫోర్‌మెన్ (మెకానికల్) (ట్రైనీ) గ్రేడ్-సి 59
- అసిస్టెంట్ ఫోర్‌మెన్ (ఎలక్ట్రికల్) (ట్రైనీ) గ్రేడ్-సి 82
ముఖ్యమైన తేదీలు
- ఆన్‌లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ: 15-01-2024
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 05-02-2024
దరఖాస్తు రుసుము
- అన్‌రిజర్వ్‌డ్/OBC/EWS కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము: రూ. 1180/- (దరఖాస్తు రుసుము : రూ. 1000/- + GST : రూ.180/-
- SC/ ST/ ESM / PWD/ డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము: ఫీజు లేదు
- చెల్లింపు విధానం: ఆన్‌లైన్ ద్వారా
వయోపరిమితి
- కనిష్ట వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి
- గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు లోపు ఉండాలి
- రిజర్వేషన్‌కు లోబడి అభ్యర్థులకు వయో సడలింపు ఇవ్వబడుతుంది
No comments:
Post a Comment