బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ కన్సల్టెంట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగ ఖాళీలు 107
- Civil Engineering 15
- Chemical 06
- Electronics And Information Technology 03
- Electrotechnical 06
- Food & Agriculture 06
- Mechanical Engineering 07
- Medical Equipment and Hospital Planning 02
- Metallurgical Engineering 09
- Petroleum Coal and Related Products 05
- Production and General Engineering 10
ముఖ్యమైన తేదీలు
- ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 30-12-2023
- ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 19-01-2024
విద్యార్హత
- డిగ్రీ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్
- మరింత సమాచారము కొరకు నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి
- గరిష్ట వయస్సు 65 సంవత్సరాలు లోపు ఉండాలి
- రిజర్వేషన్‌కు లోబడి అభ్యర్థులకు వయో సడలింపు ఇవ్వబడుతుంది
No comments:
Post a Comment