Mother Tongue

Read it Mother Tongue

Tuesday, 2 January 2024

ఆంధ్రప్రదేశ్, ఒంగోలు లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ లో ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల..

ఒంగోలులోని ప్రభుత్వ వైద్య కళాశాల (GMC) అటెండర్/ఆఫీస్ సబార్డినేట్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్, FNO, GDA, జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్ & ఇతర ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉద్యోగ ఖాళీలు 298

  1. Anesthesia Tech 10
  2. Attender/ Office subordinate 36
  3. Electrician Gr-III 05
  4. Emergency Medical Tech 35
  5. FNO 04
  6. General Duty Attendant 61
  7. Jr Asst/ Jr Com Asst 33
  8. Lab Attendant 18
  9. Lab Technician Gr II 20
  10. Pharmacist Gr II 09
  11. Mortuary Attender 07

ముఖ్యమైన తేదీలు

  1. దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 6-01-2024 సాయంత్రం 05:00 గంటల వరకు
  2. దరఖాస్తుల పరిశీలన: 08-01-2024 నుండి 17-01-2024 వరకు
  3. తాత్కాలిక మెరిట్ జాబితా తేదీ: 18-01-2024
  4. ఫిర్యాదుల స్వీకరణ చివరి తేదీ: 22-01-2024 సాయంత్రం 05:00 గంటల వరకు
  5. తుది మెరిట్ జాబితా తేదీ: 24-01-2024
  6. ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ మరియు అపాయింట్‌మెంట్ ఆర్డర్‌ల జారీ: 30-01-2024

దరఖాస్తు రుసుము

  1. SC/ST/BC/శారీరకంగా ఛాలెంజ్డ్ అభ్యర్థులకు: రూ 200/-
  2. OC అభ్యర్థులకు: రూ. 300/-
  3. చెల్లింపు మోడ్: డిమాండ్ డార్ట్ ద్వారా

విద్యార్హత

  1. టెన్త్, ఇంటర్, డిగ్రీ, పోస్టుగ్రాడ్యుయేట్, ఐ.టి.ఐ. మరియు డిప్లొమా
  2. మరింత సమాచారము కొరకు నోటిఫికేషన్ చదవండి.

ముఖ్యమైన లింక్స్

  1. నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
  2. అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

1 comment:

Job Alerts and Study Materials