తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఖాళీల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్ను ప్రకటించింది. అభ్యర్థులు నోటిఫికేషన్ను చదివి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగ ఖాళీలు 150
- Hyderabad Region 26
- Secunderabad Region 18
- Mahaboobnagar Region 14
- Medak Region 12
- Nalgonda Region 12
- Ranga Reddy Region 12
- Adilabad Region 09
- Karimnagar Region 15
- Khammam Region 09
- Nizamabad Region 09
- Warangal Region 14
ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 16-01-2024
- ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 16-02-2024
విద్యార్హత
- డిగ్రీ
వయోపరిమితి
- కనిష్ట వయస్సు 21 సంవత్సరాలు నిండి ఉండాలి
- గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు లోపు ఉండాలి
No comments:
Post a Comment