భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఆఫీసర్, ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను ప్రచురించింది. అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగ ఖాళీలు 361
- Project Engineers /Officers 136
- Project Diploma Assistants / Assistants 142
- Project Trade Assistants/ Office Assistants 83
ముఖ్యమైన తేదీలు
- ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 24-01-2024
- ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 14-02-2024
- వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీ : 17-02-2024 నుండి 22-02-2024 వరకు
దరఖాస్తు రుసుము
- ప్రాజెక్ట్ ఇంజనీర్/ ప్రాజెక్ట్ ఆఫీసర్ (జనరల్/EWS/OBC (NCL)) అభ్యర్థులకు దరఖాస్తు రుసుము : రూ. 300/-
- ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ / ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్ / ప్రాజెక్ట్ అసిస్టెంట్ / ప్రాజెక్ట్ ఆఫీస్ అసిస్టెంట్ (జనరల్/EWS/OBC (NCL)) అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు : రూ. 200/-
- SC / ST/ PwBD/ ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము: ఫీజు లేదు
- చెల్లింపు విధానం: SBI ఇ-పే (డెబిట్ కార్డ్ / క్రెడిట్ కార్డ్ / నెట్ బ్యాంకింగ్ / UPI, మొదలైనవి..,)
వయోపరిమితి
- గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు లోపు ఉండాలి
- రిజర్వేషన్‌కు లోబడి అభ్యర్థులకు వయో సడలింపు ఇవ్వబడుతుంది
No comments:
Post a Comment