మన దేశంలో డిగ్రీలు, పీజీలు చదివినా ఉద్యోగాలు దొరకడం కష్టం. కానీ కొన్ని దేశాల్లో స్కిల్ బేస్డ్ జాబ్స్ ఉంటాయి. వీటికి క్వాలిఫికేషన్ కాదు, నాలెడ్జ్ ఉంటే చాలు. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే లక్షల్లో జీతాలు ఉంటాయి. ముఖ్యంగా అమెరికాలో డిగ్రీ అవసరం లేకుండానే కొన్ని హై పేయింగ్ జాబ్స్ సంపాదించవచ్చు. ఆన్లైన్లో చదివినా లేదా ట్రెడిషినల్ స్కూలింగ్ కంప్లీట్ చేసినా సరే మంచి కెరీర్ బిల్డ్ చేసుకోవచ్చు.
ఇన్సూరెన్స్ అప్రైజర్ ఇన్సూరెన్స్ కంపెనీల కోసం ఇళ్ళు, కార్లు, ఇతర ప్రాపర్టీల వ్యాల్యూని చెక్ చేస్తారు, డ్యామేజ్‌ని పరిశీలిస్తారు, మార్కెట్ వ్యాల్యూతో కంపేర్ చేస్తారు, ఏదైనా ఎంత విలువైనదో నిర్ణయిస్తారు. వీరి శాలరీ సంవత్సరానికి రూ.49,50,000 (సుమారు $66,500) ఉంటుంది.
కన్స్ట్రక్షన్ సూపర్వైజర్ పెద్ద లేదా చిన్న బిల్డింగ్ ప్రాజెక్టులకు బాధ్యత వహిస్తారు. వారు పనిని ప్లాన్ చేస్తారు, టీమ్స్ మేనేజ్ చేస్తారు. అన్ని పనులు సురక్షితంగా జరిగేలా చూసుకుంటారు. ప్రతిదీ షెడ్యూల్ ప్రకారం జరిగేలా ప్లాన్ చేస్తుంటారు. శాలరీ సంవత్సరానికి రూ.49,00,000 (సుమారు $66,200) ఉంటుంది.
Share this post:



No comments:
Post a Comment