Mother Tongue

Read it Mother Tongue

Tuesday, 3 June 2025

నిరుద్యోగులకు శుభవార్త.. SSC ఫేజ్ XIII సెలక్షన్ పోస్ట్ రిక్రూట్‌మెంట్ 2025 - 2402 పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి

నిరుద్యోగులకు శుభవార్త.. SSC ఫేజ్ XIII సెలక్షన్ పోస్ట్ రిక్రూట్‌మెంట్ 2025 - 2402 పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) 2402 ఫేజ్ XIII సెలక్షన్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఉద్యోగ ఖాళీలు: 2402

ముఖ్యమైన తేదీలు

  • ఆన్లైన్ లో అప్లికేషన్ కి ప్రారంభ తేదీ: 02/06/2025
  • ఆన్లైన్ లో అప్లికేషన్ కి చివరి తేదీ: 23/06/2025

దరఖాస్తు రుసుము

  • జనరల్ / EWS / OBC అభ్యర్థులు: 100/-రూపాయలు
  • SC / ST / PH అభ్యర్థులు: ఫీజు లేదు
  • అన్ని కేటగిరీ మహిళా అభ్యర్థులు: ఫీజు లేదు
  • చెల్లింపు విధానం: ఆన్‌లైన్ గేట్‌వే ద్వారా

వయోపరిమితి

  • కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు
  • నిబంధనల ప్రకారం వయో సడలింపు అనుమతించబడుతుంది

విద్య అర్హత

  • ఫేజ్ XIII సెలక్షన్ పోస్ట్ ఏదైనా గ్రాడ్యుయేట్, 12వ, 10వ తరగతి

ఖాళీల వివరాలు

  • ఫేజ్ XIII సెలక్షన్ పోస్ట్ : 2402

ముఖ్యమైన లింక్స్

స్టడీ మెటీరియల్స్:

Quantitative Aptitude

Download

Study Material

Reasoning

Download

Study Material

Some Important Boundary Lines

Download

Study Material

Previous Asked Question:

General Awareness

Download

MCQ's

English

Download

MCQ's

No comments:

Post a Comment

Job Alerts and Study Materials