Mother Tongue

Read it Mother Tongue

Thursday, 19 June 2025

ప్రభుత్వ ఉద్యోగాలు: నిరుద్యోగులకు శుభవార్త.. NCRTC నుండి నోటిఫికేషన్ విడుదల..

ప్రభుత్వ ఉద్యోగాలు: నిరుద్యోగులకు శుభవార్త.. NCRTC నుండి నోటిఫికేషన్ విడుదల..

నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (NCRTC) నుండి ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం ఖాళీలను విడుదల అయింది.

ఉద్యోగ ఖాళీలు: 08

ముఖ్యమైన తేదీలు

  • ఆన్లైన్ లో అప్లికేషన్ కి చివరి తేదీ: 13/07/2025

వయోపరిమితి

  • గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు
  • నిబంధనల ప్రకారం వయో సడలింపు అనుమతించబడుతుంది

విద్య అర్హత

  • బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ / ఇంజనీరింగ్
  • బ్యాచిలర్ ఆఫ్ లా
  • బ్యాచిలర్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్
  • బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్
  • బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్

జీతం

  • ఈ పోస్టులకు ఎంపికైన ఏ అభ్యర్థికైనా రూ. 30,000 నుండి రూ. 1,20,000 వరకు జీతం చెల్లిస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలి?

  • ncrtc.co.in వెబ్‌సైట్‌ను సందర్శించండి
  • “కెరీర్స్” విభాగానికి వెళ్లి “NCRTC ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ 2025” లింక్‌పై క్లిక్ చేయండి
  • ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను ఫీల్ చేయండి
  • అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి
  • ఫారమ్ ప్రింటవుట్‌ను తీసుకుని సేవ్ చేసుకోండి

ముఖ్యమైన లింక్స్

Share this post:

స్టడీ మెటీరియల్స్:

Quantitative Aptitude

Download

Study Material

Reasoning

Download

Study Material

Some Important Boundary Lines

Download

Study Material

Previous Asked Question:

General Awareness

Download

MCQ's

English

Download

MCQ's

No comments:

Post a Comment

Job Alerts and Study Materials