Mother Tongue

Read it Mother Tongue

Tuesday, 3 June 2025

నిరుద్యోగులకు శుభవార్త.. ఇస్రోలో ఉద్యోగాలు..

నిరుద్యోగులకు శుభవార్త.. ఇస్రోలో ఉద్యోగాలు..

ఇస్రో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఇస్రో NRSC) 31 సైంటిస్ట్/ఇంజనీర్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఉద్యోగ ఖాళీలు: 33

ముఖ్యమైన తేదీలు

  • ఆన్లైన్ లో అప్లికేషన్ కి ప్రారంభ తేదీ: 10/05/2025
  • ఆన్లైన్ లో అప్లికేషన్ కి చివరి తేదీ: 13/06/2025

వయోపరిమితి

  • కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు
  • నిబంధనల ప్రకారం వయో సడలింపు అనుమతించబడుతుంది

విద్య అర్హత

  • శాస్త్రవేత్త/ఇంజనీర్ 'SC': B.Sc, B.Tech/B.E, M.Sc, M.E/M.Tech

ఖాళీల వివరాలు

  • శాస్త్రవేత్త/ఇంజనీర్ 'SC': 33

ముఖ్యమైన లింక్స్

స్టడీ మెటీరియల్స్:

Quantitative Aptitude

Download

Study Material

Reasoning

Download

Study Material

Some Important Boundary Lines

Download

Study Material

Previous Asked Question:

General Awareness

Download

MCQ's

English

Download

MCQ's

No comments:

Post a Comment

Job Alerts and Study Materials