Mother Tongue

Read it Mother Tongue

Monday, 9 June 2025

నిరుద్యోగులకు శుభవార్త.. SSC CGL రిక్రూట్‌మెంట్ 2025 - ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి..

నిరుద్యోగులకు శుభవార్త.. SSC CGL రిక్రూట్‌మెంట్ 2025 - ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి..

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) CGL పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఉద్యోగ ఖాళీలు: త్వరలో అందుబాటులో ఉంటుంది

ముఖ్యమైన తేదీలు

  • ఆన్లైన్ లో అప్లికేషన్ కి ప్రారంభ తేదీ: 09/06/2025
  • ఆన్లైన్ లో అప్లికేషన్ కి చివరి తేదీ: 04/07/2025

దరఖాస్తు రుసుము

  • జనరల్/ఓబీసీ అభ్యర్థులకు : 100/-రూపాయలు
  • SC/ ST/ PH/ మహిళా అభ్యర్థులకు: ఫీజు లేదు
  • చెల్లింపు విధానం: ఆన్‌లైన్ ద్వారా

వయోపరిమితి

  • కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు
  • నిబంధనల ప్రకారం వయో సడలింపు అనుమతించబడుతుంది

విద్య అర్హత

  • బ్యాచిలర్స్ డిగ్రీ, 12వ తరగతి ఉత్తీర్ణత

ముఖ్యమైన లింక్స్

స్టడీ మెటీరియల్స్:

Quantitative Aptitude

Download

Study Material

Reasoning

Download

Study Material

Some Important Boundary Lines

Download

Study Material

Previous Asked Question:

General Awareness

Download

MCQ's

English

Download

MCQ's

No comments:

Post a Comment

Job Alerts and Study Materials