Mother Tongue

Read it Mother Tongue

Saturday, 7 June 2025

నిరుద్యోగులకు శుభవార్త.. NIACL అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2025 - 500 పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి

నిరుద్యోగులకు శుభవార్త.. NIACL అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2025 - 500 పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి

న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ (NIACL) 500 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఉద్యోగ ఖాళీలు: 500

ముఖ్యమైన తేదీలు

  • ఆన్లైన్ లో అప్లికేషన్ కి ప్రారంభ తేదీ: 06/06/2025
  • ఆన్లైన్ లో అప్లికేషన్ కి చివరి తేదీ: 20/06/2025

దరఖాస్తు రుసుము

  • జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ కేటగిరీ: 944/-రూపాయలు
  • ఎస్సీ / ఎస్టీ / అన్ని మహిళా కేటగిరీ: 708/-రూపాయలు
  • పీహెచ్ (శారీరక వికలాంగులు) కేటగిరీ: 402/-రూపాయలు

వయోపరిమితి

  • కనిష్ట వయస్సు: 21 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు
  • నిబంధనల ప్రకారం వయో సడలింపు అనుమతించబడుతుంది

విద్య అర్హత

  • అప్రెంటిస్‌లు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ

ఖాళీల వివరాలు

  • అప్రెంటిస్‌లు: 500

ముఖ్యమైన లింక్స్

స్టడీ మెటీరియల్స్:

Quantitative Aptitude

Download

Study Material

Reasoning

Download

Study Material

Some Important Boundary Lines

Download

Study Material

Previous Asked Question:

General Awareness

Download

MCQ's

English

Download

MCQ's

No comments:

Post a Comment

Job Alerts and Study Materials