నిరుద్యోగులకు శుభవార్త.. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) 6180 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఉద్యోగ ఖాళీలు: 6180
ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి ప్రారంభ తేదీ: 28/06/2025
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి చివరి తేదీ: 28/07/2025
వయోపరిమితి
- కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు: 33 సంవత్సరాలు
- నిబంధనల ప్రకారం వయో సడలింపు అనుమతించబడుతుంది
విద్య అర్హత
- బి.ఎస్సీ, డిప్లొమా
జీతం
- టెక్నీషియన్ గ్రాడ్యుయేషన్ సిగ్నల్: 29,200.00
- టెక్నీషియన్ గ్రాడ్యుయేషన్ III: 19,900.00
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ లో అప్లికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- ఉచిత ఉద్యోగ హెచ్చరికల కోసం వాట్సాప్ ఛానెల్లో చేరండి
Share this post:



No comments:
Post a Comment