Mother Tongue

Read it Mother Tongue

Tuesday, 24 June 2025

SBI PO నోటిఫికేషన్ 2025 విడుదల.. దరఖాస్తు లింక్ ఇదిగో!

SBI PO నోటిఫికేషన్ 2025 విడుదల.. దరఖాస్తు లింక్ ఇదిగో!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 541 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఉద్యోగ ఖాళీలు: 541

ముఖ్యమైన తేదీలు

  • ఆన్లైన్ లో అప్లికేషన్ కి ప్రారంభ తేదీ: 24/06/2025
  • ఆన్లైన్ లో అప్లికేషన్ కి చివరి తేదీ: 14/07/205

దరఖాస్తు రుసుము

  • రిజర్వేషన్ లేని / EWS / OBC అభ్యర్థులకు: 750/-రూపాయలు
  • SC / ST / PwBD అభ్యర్థులకు: ఫీజు లేదు

వయోపరిమితి

  • కనిష్ట వయస్సు: 21 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు
  • నిబంధనల ప్రకారం వయో సడలింపు అనుమతించబడుతుంది

విద్య అర్హత

  • SBI PO గ్రాడ్యుయేషన్

జీతం

  • 48,480

ఖాళీల వివరాలు

  • SBI PO (రెగ్యులర్ ఖాళీలు) 500
  • SBI PO (బ్యాక్‌లాగ్ ఖాళీలు) 41

ముఖ్యమైన లింక్స్

Share this post:

స్టడీ మెటీరియల్స్:

Quantitative Aptitude

Download

Study Material

Reasoning

Download

Study Material

Some Important Boundary Lines

Download

Study Material

Previous Asked Question:

General Awareness

Download

MCQ's

English

Download

MCQ's

Job Alerts and Study Materials