మహబూబ్‌నగర్‌లోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తాత్కాలిక ప్రాతిపదికన పలు విభాగాల్లో పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌లోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తాత్కాలిక ప్రాతిపదికన పలు విభాగాల్లో పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
ఉద్యోగ ఖాళీలు
- ఆఫీస్ స్టాఫ్ (జనరల్) ఫీల్డ్ స్టాఫ్
- ఫీల్డ్ స్టాఫ్
- ఆఫీస్ స్టాఫ్ (అకౌంట్స్)
ముఖ్యమైన తేదీలు
- ఇంటర్వ్యూ తేదీ 26, 27.10.2023.
విద్యార్హత
- పోస్టును అనుసరించి కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ, బీకాం, బీఎస్సీ (అగ్రికల్చర్) పాసై ఉండాలి.
వయోపరిమితి
- 01.10.2023 నాటికి 35 సంవత్సరాలు దాటకూడదు.
శాలరీ
- నెలకు ఆఫీస్ స్టాఫ్‌కు రూ.24,000. ఫీల్డ్ స్టాఫ్‌కు రూ.36,000.
ఇంటర్వ్యూ నిర్వహించే స్థలం
- ది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, మహబూబ్‌నగర్ బ్రాంచ్ ఆఫీస్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, మెట్టుగడ్డ, మహబూబ్‌నగర్.
No comments:
Post a Comment